Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsజిల్లా వార్తలుమహబూబాబాద్ జిల్లా

చిన్న వయసులో చిట్టి సహాయం..!

చిన్న వయసులో చిట్టి సహాయం..!

మన సాక్షి, మహబూబాబాద్ :

సహాయం చేయాలనే గుణం ఉండాలి.. కానీ వయసు అడ్డు రాదు. ఇటీవల తుఫాన్ కారణంగా రాష్ట్రవ్యాప్తంగా వరదలు వచ్చాయి. దాంతో అనేకమంది రైతుల పంట పొలాలు మునిగిపోవడంతో పాటు రోడ్లు ధ్వంసం అయ్యాయి, ఇల్లు కూలిపోయి నష్టం వాటిల్లింది.

దాంతో ప్రభుత్వం సహాయం సైతం ప్రకటించింది. కాగా వరద బాధితులకు సహాయార్థంగా మహబూబాబాద్ జిల్లాకు చెందిన ఓ విద్యార్థిని ముఖ్యమంత్రికి సహాయం అందజేసింది. చిన్న వయసులో చిట్టి సహాయం అందజేసింది. మహబూబాబాద్ జిల్లా చెందిన ముత్యాల సాయి సింధు పదవ తరగతి చదువుతోంది.

తన కిట్టి బ్యాంకు లో దాచుకున్న 3000 రూపాయలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందజేసి తన ఔదార్యాన్ని చాటుకుంది. విద్యార్థిని సహాయం చేయడం పట్ల ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు.

LATEST UPDATE : 

Real Heroes : రియల్ హీరోస్.. రాత్రి, పగలు కష్టపడి వరదలో చిక్కిన పదిమందిని కాపాడిన పోలీసులు..! 

Cm Revanth Reddy : తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన..!

హిమాయత్ సాగర్ దిగువన అప్రమత్తంగా ఉండాలి.. జలాశయాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్..!

Runamafi : రుణమాఫీ కానీ రైతులకు గుడ్ న్యూస్.. ఇలా చేస్తే ఖాతాలలోకి డబ్బులు..!

మరిన్ని వార్తలు