Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
క్రైంBreaking Newsజిల్లా వార్తలురంగారెడ్డి

అక్రమ మద్యం ధ్వంసం..!

అక్రమ మద్యం ధ్వంసం..!

ఆమనగల్లు ప్రతినిధి, మనసాక్షి:

రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు రక్షకభట నిలయ పరిధిలో ఎక్సైజ్ కేసులలో పట్టు బడిన మద్యాన్ని బుధవారం ధ్వంసం చేసినట్లు స్థానిక ఎస్సై వెంకటేష్ తెలిపారు. ఎక్సైజ్ శాఖ జిల్లా డిప్యూటీ కమిషనర్ ఆదేశాల మేరకు స్వాధీనం చేసుకున్న మద్యాన్ని గ్రామాలకు దూరంగా అటవీ ప్రాంతానికి తరలించి నట్లు చెప్పారు.

అనంతరం 42000 మద్యన్ని ధ్వంసం చేసి మధ్యం నిల్వ ఉంచిన నిందితులపై 10 కేసులు చేసినట్లు స్థానిక ఎస్ఐ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రక్షక బాటుల బృందం, పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు.

LATEST UPDATE : 

మరిన్ని వార్తలు