Breaking Newsజాతీయం
Pan Cards : పాన్ కార్డులపై కేంద్రం కీలక నిర్ణయం..!
Pan Cards : పాన్ కార్డులపై కేంద్రం కీలక నిర్ణయం..!
మన సాక్షి , వెబ్ డెస్క్
పాన్ కార్డుల ఆధునీకరణ పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన నిర్వహించిన కేంద్ర క్యాబినెట్ సమావేశంలో పాన్ కార్డుల విషయంపై ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు. పాన్ కార్డు 2.0 తో డిజిటల్ కార్డులు పంపిణీ చేయనున్నట్లు తెలియజేశారు.
నకిలీ పాన్ కార్డులకు చరమగీతం పాడేందుకు కార్డుల జారీకి ఇకపై క్యూఆర్ QR కోడ్ విధానాన్ని ఉపయోగించనున్నారు. ఆన్‌లైన్ విధానంలో పేపర్ లెస్ కొత్త పాన్ కార్డుల పంపిణీకి కేంద్రం శ్రీకారం చుట్టనున్నది. అందుకోసం గాను 1435 కోట్ల రూపాయలను ప్రభుత్వం కేటాయించింది.
MOST READ :
-
Gold Price : పడిపోయిన పసిడి ధర.. వరుసగా రెండో రోజు భారీగా రూ.13,100 తగ్గింది..!
-
Rythu Bharosa : రైతు భరోసా అప్పుడే.. స్పష్టం చేసిన మంత్రి..!
-
Bank Jobs : సెంట్రల్ బ్యాంకులో ఉద్యోగాలు.. దరఖాస్తులకు చివరి తేదీ ఎప్పుడంటే..!
-
Gold Price : భారీగా రూ.10,900 తగ్గిన బంగారం ధర.. పసిడి ప్రియులకు గోల్డెన్ ఛాన్స్..!









