Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండసంక్షేమం
Nalgonda : నల్గొండ జిల్లాలో సంక్షేమ పథకాలు ప్రారంభమయ్యే గ్రామాలు ఇవే..!
Nalgonda : నల్గొండ జిల్లాలో సంక్షేమ పథకాలు ప్రారంభమయ్యే గ్రామాలు ఇవే..!
మన సాక్షి, నల్గొండ :
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించబడే నాలుగు సంక్షేమ పథకాలు రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండలాలలో ప్రారంభించేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. అన్ని నియోజకవర్గాలలో మండలానికి ఒక గ్రామాన్ని ఎంపిక చేశారు. నల్గొండ జిల్లాలో 31 మండలాలకు గాను 31 గ్రామాలను అధికారులు ఎంపిక చేశారు. ఆయా గ్రామాలలో సంబంధిత అధికారులు ప్రజాప్రతినిధులు లాంఛనంగా ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంటకు ప్రారంభించనున్నారు.
సంక్షేమ పథకాలు ప్రారంభించే గ్రామాలు ఇవే










