Breaking Newsతెలంగాణహైదరాబాద్
TG News : నాంపల్లి కోర్టుకు హాజరైన సీఎం రేవంత్ రెడ్డి..!
TG News : నాంపల్లి కోర్టుకు హాజరైన సీఎం రేవంత్ రెడ్డి..!
మన సాక్షి, హైదరాబాద్ :
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాంపల్లి ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టుకు గురువారం హాజరయ్యారు. ఓ కేసు విషయంలో ఆయన హాజరు కావలసి ఉండగా హాజరయ్యారు. పార్లమెంట్ ఎన్నికల సమయంలో బిజెపి రిజర్వేషన్లు తొలగిస్తుంది.. అనే వీడియో కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది.
ఈ విషయంపై హైదరాబాద్, నల్గొండలో కేసులు నమోదయ్యాయి. ఆ సమయంలో రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షులుగా కొనసాగుతున్నారు. దాంతో ఆయన ప్రజాప్రతినిధుల కోర్టుకు హాజరు కావలసి వచ్చింది. కాగా ఈ కేసును మార్చి 20వ తేదీకి కోర్టు విచారణ వాయిదా వేసింది.
MOST READ :









