Cm RevanthReddy : దేవమ్మ స్థలం వద్ద ఇందిరమ్మ ఇంటికి సీఎం రేవంత్ రెడ్డి భూమి పూజ..!
Cm RevanthReddy : దేవమ్మ స్థలం వద్ద ఇందిరమ్మ ఇంటికి సీఎం రేవంత్ రెడ్డి భూమి పూజ..!
నారాయణపేట టౌన్, ఫిబ్రవరి 21 మనసాక్షి :-
నారాయణ పేట మండలం అప్పక్ పల్లి లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు. అప్పక్ పల్లి గ్రామానికి చెందిన బి. దేవమ్మ కు చెందిన స్థలం లో ఇందిరమ్మ ఇంటి నిర్మాణం కు భూమి పూజ చేసి నిర్మాణం పనులు ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర రెవెన్యూ,గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగు లేటి శ్రీనివాస రెడ్డి, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ,రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక, శాఖా మంత్రి జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క,రాష్ట్ర గృహ నిర్మాణ స్పెషల్ సెక్రటరీ వి.పి.గౌతం, జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, మహబూబ్ నగర్ ఎం.పి.డి.కె.అరుణ, స్థానిక శాసన సభ్యురాలు పర్ణికా రెడ్డి, మక్తల్ శాసన సభ్యులు వాకిటి శ్రీ హరి, షాద్ నగర్ శాసన సభ్యులు వీర్ల పల్లి శంకర్ తదితరులు పాల్గొన్నారు.
MOST READ :
-
Phone : మార్కెట్లోకి మడతలు పెట్టే (Tri Folded) ఫోన్.. 2 in 1 వినియోగం..!
-
Rythu Bharosa : రైతు భరోసా పై ప్రభుత్వం క్లారిటీ.. తక్కువ వచ్చిందా.. అసలు రాలేదా.. ఇలా చేయండి..!
-
Cm Revanth Reddy : ఎల్లమ్మ తల్లికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం రేవంత్ రెడ్డి..!
-
Cm Revanth Reddy : మహిళా సంఘాలకు డ్రస్ కోడ్.. వ్యాపారాభివృద్ధికి భారీ శుభవార్త..!
-
UPI : తప్పు నెంబర్ కు యూపీఐ డబ్బులు పంపించారా.. అయితే ఇలా చేయండి..!









