Breaking Newsక్రైంజిల్లా వార్తలునల్గొండ
Damaracharla : ఘోర రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి..!
Damaracharla : ఘోర రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి..!
దామరచర్ల, మన సాక్షి :
నల్గొండ జిల్లా దామరచర్ల మండల పరిధిలోని అద్దంకి నార్కెట్ పల్లి రహదారిపై సోమవారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే శ్రీనగర్ గ్రామానికి చెందిన శేఖర్ అనే వ్యక్తి టిప్పర్ నడుపుతూ ఉంటాడు. టిప్పర్ కు సంబంధించిన సామాన్ల కోసం మిర్యాలగూడకు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా వెనకనుంచి వచ్చిన కంటైనర్ లారీ ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై వాడపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
MOST READ :
-
Liquor : మూడు రోజుల పాటు మద్యం దుకాణాల బంద్..!
-
Holidays : వారికి అదిరిపోయే గుడ్ న్యూస్.. ప్రతి నెలా నాలుగో శనివారం సెలవు.. వారికి ఇవ్వాల్సిందే..!
-
Indiramma Indlu : ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు బంపర్ ఆఫర్.. లేటెస్ట్ అప్డేట్..!
-
BIG BREAKING : నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఘోర ప్రమాదం.. ట్రాక్టర్ ను ఢీ కొట్టిన బస్సు..!









