Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Nalgonda : దామరచర్లలో ఘోర రోడ్డు ప్రమాదం..!

Nalgonda : దామరచర్లలో ఘోర రోడ్డు ప్రమాదం..!

దామరచర్ల, మనసాక్షి:

నల్గొండ జిల్లా దామరచర్ల లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దామచర్ల మండలం పరిధిలోని స్థానిక శాంతినికేతన్ పాఠశాల ఎదురుగా అద్దంకి నార్కెట్పల్లి హైవేపై రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొనడంతో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. అతనితో పాటు ఉన్న బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. కాగా మృతుడిది సూర్యాపేట జిల్లా దురాజ్ పల్లికి చెందిన దేవిశెట్టి నవీన్ 40 గా గుర్తించారు. మృతుడితో పాటు బాలుని మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న వాడపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

MOST READ : 

  1. Rythu Bharosa : రైతు భరోసా పై డిప్యూటీ సీఎం భట్టి కీలక ఆదేశాలు.. లేటెస్ట్ అప్డేట్..!

  2. Ration Cards : మార్చి 1న వారికే స్మార్ట్ రేషన్ కార్డులు.. లేటెస్ట్ అప్డేట్..!

  3. Indiramma Indlu : ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్నారా.. అయితే మంజూరు అయిందో, లేదో.. ఇలా తెలుసుకోండి..!

  4. Rythu Bharosa : ఏదీ రైతు భరోసా.. ఆర్థిక శాఖ పక్కన పెట్టిందా.. లేటెస్ట్ అప్డేట్..!

  5. Mega Job Mela : మెగా జాబ్ మేళా.. 100 కంపెనీలు, 20వేల ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండా..!

మరిన్ని వార్తలు