Breaking Newsతెలంగాణరాజకీయం
MLC Elections : ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల..!
MLC Elections : ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు సోమవారం నోటిఫికేషన్ విడుదలైంది. కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. తెలంగాణలో ఐదుగురు ఎమ్మెల్సీలు మహమ్మద్ అలీ, సత్యవతి రాథోడ్, శేరి సుభాషిరెడ్డి, మల్లేశం, మీర్జా రియాజుల్ హసన్ పదవీకాలం ఈనెల 29న ముగియనున్నది. దాంతో ఈ ఐదుగురి స్థానంలో కొత్త వారిని ఎన్నుకునేందుకు గాను నోటిఫికేషన్ విడుదలైంది.
ఈరోజు నుంచి ఈనెల 10వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. 11వ తేదీన నామినేషన్లను పరిశీలిస్తారు. 13వ తేదీన నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉంది. 20వ తేదీన ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ఉంటుంది. అదే రోజు సాయంత్రం ఐదు గంటలకు ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.
MOST READ :
-
Nalgonda : MLC ఎన్నికల కౌంటింగ్ కేంద్రం వద్ద పటిష్టమైన భద్రత..!
-
TG News : రాష్ట్రంలో కొత్త పథకానికి శ్రీకారం.. రూ.2 లక్షల రుణం.. ఇలా దరఖాస్తు చేసుకోండి..!
-
UPI : ఫోన్ పే, గూగుల్ పే లో నేటి నుంచి యూపీఐ కొత్త రూల్స్.. మీ ఖాతాలలో డబ్బులు బ్లాక్..!
-
Rythu Bharosa : ఏదీ రైతు భరోసా.. ఆర్థిక శాఖ పక్కన పెట్టిందా.. లేటెస్ట్ అప్డేట్..!
-
Rythu Bharosa : రైతు భరోసా పై డిప్యూటీ సీఎం భట్టి కీలక ఆదేశాలు.. లేటెస్ట్ అప్డేట్..!









