తెలంగాణBreaking Newsజిల్లా వార్తలురాజకీయంహైదరాబాద్
Cm Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టీచర్ ఎమ్మెల్సీగా గెలుపొందిన శ్రీపాల్ రెడ్డి.. ఎందుకంటే..!
Cm Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టీచర్ ఎమ్మెల్సీగా గెలుపొందిన శ్రీపాల్ రెడ్డి.. ఎందుకంటే..!
మన సాక్షి, హైదరాబాద్ :
నల్గొండ, వరంగల్, ఖమ్మం ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా గెలుపొందిన పింగిలి శ్రీపాల్ రెడ్డి గురువారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు పుష్పగుచ్చం అందజేసి ముఖ్యమంత్రి శుభాకాంక్షలు తెలిపారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న ప్రజా ప్రభుత్వానికి సహకరిస్తామని ఈ సందర్భంగా పింగిలి సీఎంకు స్పష్టం చేశారు.
ఈ ఎన్నికల్లో నల్గొండ, వరంగల్, ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా 19 మంది పోటీ చేయగా మంత్రి రేవంత్ రెడ్డికి సన్నిహితుడు, కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి గాల్ రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి మూడో స్థానంలో ఉన్నారు. రెండవ స్థానం యుటిఎఫ్ నర్సిరెడ్డి ఉన్న విషయం విధితమే.
MOST READ :
-
UPI : ఫోన్ పే, గూగుల్ పే యూజర్లకు భారీ జలక్.. ఇకపై వాటికి చార్జీల మోత..!
-
Ration Cards : రేషన్ కార్డుల పంపిణీకి డేట్ ఫిక్స్..!
-
Free Sewing Machine : మహిళలకు సూపర్ గుడ్ న్యూస్.. ఉచిత కుట్టుమిషన్లకు దరఖాస్తు ఇలా..!
-
Passport Rules : పాస్ పోర్ట్ నిబంధనలో మార్పులు.. ఆ సర్టిఫికెట్ తప్పనిసరి..!
-
Indiramma Indlu : ఇందిరమ్మ ఇండ్లపై జిల్లా కలెక్టర్ కీలక ప్రకటన.. లేటెస్ట్ అప్డేట్..!









