Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsవైద్యంసంగారెడ్డి జిల్లా

Hospitals : పుట్టగొడుగుల్లా ఆసుపత్రులు.. దోపిడీ వైద్యం..! 

Hospitals : పుట్టగొడుగుల్లా ఆసుపత్రులు.. దోపిడీ వైద్యం..! 

కంగ్టి, మన సాక్షి :

చిన్న చిన్న వాటికీ పరీక్షలు నిర్వహించి పేద ప్రజల రక్తం పిండేస్తున్న ప్రైవేట్ డాక్టర్స్ లు సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల కేంద్రంలో ప్రైవేట్ ఆస్పత్రులకు ప్రజలు జ్వరంతో బారు తిరడంతో వారి ఇష్ట రాజ్యంగా ఫీజులు పెంచి, జనాల వద్ద నుంచి వసూలు చేస్తున్నారని పేషెంట్లు వాపోతున్నారు.

ప్రవేట్ డాక్టర్ల చదవు ఏంటిదో, వారు ఇచ్చే వైద్యం ఏముందో జ్వరం వచ్చిన ప్రతి ఒక్కరు కనీసం మూడు నుంచి నాలుగు రోజులకు వరకు ఆసుపత్రి చుట్టే తిరుగవల్సి వస్తుందని తగ్గుత లేదని
బాధపడుతున్నరు.

మెడికల్ లైసెన్స్ఒక్కరివి, ఔసదాలు ఇచ్చేది ఒక్కరు, ప్రతి ఒక్కరికి అవే ఔసదాలు. మండల పరిధిలోని అన్ని ప్రైవేట్ హాస్పిటాలను జిల్లా వైద్యాధికారులు నియంత్రణ లోపమేనని సంవత్సర కాలంలో ఒక్కసారి కూడా మండలానికి వచ్చి ప్రైవేట్, ఆసుపత్రికీ కానీ మెడికల్ కు కానీ తనఖీ చేసిన దాఖలాలు లేవని ఇక్కడి ప్రజలు గుసగుసలు లాడుతున్నారు.

ఆసుపత్రిలో ఎలాంటి సౌకర్యం లేవని, కనీసం, త్రాగడానికి నీళ్లు కూడా లేవని, ఆసుపత్రిలో మందులు వేసుకోవాలంటే, దాహం వేసిన కూడా సుమారు 200మీటర్లు దూరం వరకు వచ్చి త్రాగు నీళ్లు కొనుక్కొని వెళ్లాల్సిందేనని తెలియపర్చారు. కంగ్టి డాక్టర్ శంకర్ పాటిల్ ను సంప్రదించగ వారు మాట్లాడుతూ… బిల్లులు ఖచ్చితంగా అవ్వుతాయని, బిల్లులు చెల్లించాల్సిందే నని తెలిపారు.

ఆర్ఎంపి రోజుకొక ఆర్ఎంపీ డాక్టర్ల అని కొత్త కొత్త ఆసుపత్రి ని ప్రారంభిస్తున్నారు. తీరా చుస్తే, ఇంకొక డాక్టర్ చేతి కింద కంపోడర్ గా చేస్తే చాలు మేము కూడా డాక్టర్ అని పేసెంట్ కు ట్రీట్మెంట్ చేస్తున్నరని కొందరు వేధిస్తున్నారు. అందరికి ఒకే చోట ట్రీట్మెంట్ మహిళలకు, పురుషులకు ఒక్కటే చోట పక్క పక్క బెడ్ పై ట్రీట్మెంట్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

MOST READ : 

  1. UPI : ఫోన్ పే, గూగుల్ పే వాడుతున్నారా.. యూపీఐ లావాదేవీలకు కేంద్రం గుడ్ న్యూస్..!

  2. District collector : మఖాన సాగు పై రైతులు దృష్టి సారించాలి.. వ్యవసాయ శాస్త్రవేత్తలు పవర్ పాయింట్ ప్రజెంటేషన్..!

  3. Rythu Bharosa : రైతు భరోసా పై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన.. బిగ్ అప్డేట్..!

  4. Telangana Budget 2025 : తెలంగాణ బడ్జెట్ లో సామాన్యులకు భారీ గుడ్ న్యూస్..!

  5. Mobile : నీ పక్కన ఫోన్ మాట్లాడే వాళ్లు ఎవరితో మాట్లాడుతున్నారో.. తెలుసుకోవాలా, చాలా ఈజీ.. ఇలా చేయండి..!

మరిన్ని వార్తలు