TG News : పేద, మధ్యతరగతి ప్రజలకు కన్నీళ్లు తెప్పించే.. ఉల్లి ధరలు ఎంతో తెలుసా..!
TG News : పేద, మధ్యతరగతి ప్రజలకు కన్నీళ్లు తెప్పించే.. ఉల్లి ధరలు ఎంతో తెలుసా..!
మన సాక్షి, వెబ్ డెస్క్ :
సామాన్యులకు, మధ్యతరగతి ప్రజలకు కన్నీళ్లు తెప్పించే ఉల్లి ధరలు ఇప్పుడు ఎంతో తెలుసా.. మధ్యతరగతి పేద ప్రజలకు ఉల్లిగడ్డ ధరలు శుభవార్త తెలియజేస్తున్నాయి. నిత్యావసరాల్లో ప్రతి ఒక్కరు వినియోగించే వస్తువు.. ఉల్లిగడ్డ. అయితే గత కొన్ని రోజుల క్రితం ఉల్లిగడ్డ ధర వెంటనే కన్నీళ్లు వచ్చేవి. ప్రస్తుతం ఆ ధరలు తగ్గు ముఖం పట్టాయి.
హైదరాబాదులోని మలక్ పేట మార్కెట్లో క్వింటాల్ 500 రూపాయల నుండి 1200 రూపాయల వరకు మాత్రమే ధర పలుకుతుంది. కాగా బహిరంగ మార్కెట్లో ప్రజలకు గతంలో 40 నుంచి వంద రూపాయల వరకు విక్రయించిన ఉల్లిగడ్డ ప్రస్తుతం వ్యాపారాలు 15 రూపాయలకే విక్రయిస్తున్నారు.
ఉల్లిగడ్డ దిగుబడి మరింతగా పెరగడంతో 15 రూపాయలకు ధర దిగివచ్చింది. రాబోయే రోజుల్లో మరింత తగ్గే అవకాశం కూడా ఉందని వ్యాపారస్తులు పేర్కొంటున్నారు. ఉల్లిగడ్డ రైతులు ఆదాయం లేక నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
MOST READ :
-
Rythu Bharosa : రైతులకు తీపి కబురు.. రైతు భరోసా పై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశం.. లేటెస్ట్ అప్డేట్..!
-
TGSRTC : తెలంగాణ ఆర్టీసీలో 3038 ఉద్యోగాల భర్తీ.. నోటిఫికేషన్ పై మంత్రి పొన్నం కీలక ప్రకటన..!
-
Walk in Interview : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రేపు ఉద్యోగాలకు ఇంటర్వ్యూ..!
-
WhatsApp New Feature : వాట్సాప్ లో అదిరిపోయే కొత్త ఫీచర్.. సెట్టింగ్స్ చేసుకుంటే సరిపోతుంది..!
-
Tea : రోడ్ సైడ్ టీ భలే టేస్ట్ గా ఉందా.. అయితే ఈ సీక్రెట్ తెలిస్తే మళ్లీ ఎప్పుడు తాగరు..!









