తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండవ్యవసాయం

Miryalaguda : విత్తన దుకాణాలలో టాస్క్ ఫోర్స్ తనిఖీలు..!

Miryalaguda : విత్తన దుకాణాలలో టాస్క్ ఫోర్స్ తనిఖీలు..!

మిర్యాలగూడ, మన సాక్షి :

నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం పరిధిలోని కిసాన్ సీడ్స్ రైతు మిత్ర సీడ్స్, కొన్ని పట్టణ పరిధిలోని విత్తన దుకాణాలను ఇంటర్నల్ స్క్వేర్స్ టాస్క్ ఫోర్స్ ఆఫీసర్స్ వై గిరి ప్రసాద్ ఆకస్మిక తనిఖీలు శనివారం నిర్వహించడం జరిగింది.

ఇందులో భాగంగా వారు మాట్లాడుతూ డీలర్లు దుకాణాలలో రేట్ల పట్టిక స్టాక్ బోర్డులు స్టాక్ రిజిస్టర్లు అన్నీ విధిగా నిర్వహించాలని రైతులకు విక్రయ రసీదు తప్పకుండా ఇవ్వాలని సూచించారు వారితోపాటు ఇన్చార్జి ఏ డి ఏ ధీరావత్ సైదా నాయక్ ఉన్నారు.

MOST READ : 

  1. Tahsildar : భూ భారతి గ్రామ సదస్సుల తేదీలు ఇవే.. సద్వినియోగం చేసుకోవాలి..!

  2. BIG Alert : వాట్సాప్ ఊహించని షాక్.. ఈ ఫోన్ లలో రేపటి నుంచి పనిచేయదు..!

  3. RBI : కరెన్సీ నోట్లపై ఆర్బిఐ కీలక ప్రకటన.. లేటెస్ట్ అప్డేట్..!

  4. Rythu Bharosa : రైతు భరోసా ఎప్పుడు.. వారికి లేదా.. లేటెస్ట్ అప్డేట్..!

మరిన్ని వార్తలు