కోదాడ, మనసాక్షి: సూర్యాపేట జిల్లా కోదాడ పట్టనానికి చెందిన జనసేన పార్టీ కార్యకర్త కడియం శ్రీనివాస్ అకాల మరణానికి గురయ్యారు. కాగా ఈ నెల 20 తారీకున కడియం శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించేందుకు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కోదాడ కు రానున్నారు. కడియం శ్రీనివాస్ కుటుంబాన్ని పరమర్శించనున్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ శంకర్ గౌడ్ , నల్లగొండ పార్లమెంట్ అభ్యర్థి మేకల సతీష్ రెడ్డి, కోదాడ నియోజకవర్గ పార్టీ అధ్యక్షులు కుడుముల ప్రశాంత్ కోరారు.
ఇవి కూడా చదవండి :
1. మోటర్ల కేబుల్ చోరీలో… ప్రకాష్ నగర్ కు చెందిన ఇద్దరి అరెస్ట్ – latest news
2. నల్గొండ జిల్లాలో బయటపడిన 700 ఏళ్ల నాటి శిల్పాలు
3. BREAKING : టిఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థులు వీరే
4. BREAKING : వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం : ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి









