TOP STORIESఅభివృద్దిహైదరాబాద్

మొగులయ్య, నిఖత్ జరీన్, ఈషా సింగ్ లకు సీఎం కెసిఆర్ సత్కారం

మొగులయ్య, నిఖత్ జరీన్, ఈషా సింగ్ లకు సీఎం కెసిఆర్ సత్కారం

హైదరాబాద్, మనసాక్షి :  పద్మశ్రీ అవార్డు గ్రహీత దర్శనం మొగులయ్య, అంతర్జాతీయ స్థాయి క్రీడా పోటీలలో స్వర్ణ పతకాలు సాధించిన నిఖత్‌ జరీన్‌, ఈషాసింగ్‌ లను సీఎం కేసీఆర్‌ సత్కరించారు. మొగులయ్యకు రూ.కోటి చెక్‌ ను, క్రీడాకారులు నిఖత్‌ జరీన్‌, ఈషాసింగ్‌కు రూ.2 కోట్ల చొప్పున చెక్కులను అందించారు.

ఇవి కూడా చదవండి :

1. చిన్నతనం నుంచి దొంగతనాలే,  అంతర్ జిల్లా బైకుల దొంగ అరెస్టు

2. కాంగ్రెస్ కౌన్సిలర్ వీరంగం, అరెస్టు, రిమాండ్

3. బంగ్లాదేశ్ టు భారత్ : నదిలో ఈది.. ప్రియుడు చెంతకు చేరిన మహిళ..!

మరిన్ని వార్తలు