Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనారాయణపేట జిల్లామహబూబ్‌నగర్

ACB : రూ.25 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ పేట ఆర్డిఓ..!

నారాయణపేట జిల్లా కేంద్రంలో మంగళవారం అవినీతి నిరోధక శాఖ అధికారీ డి.ఎస్.పి బాలకృష్ణ వలవేసి ఆర్డిఓ రామచంద్రనాయక్ ను పట్టుకున్నారు.

ACB : రూ.25 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ పేట ఆర్డిఓ..!

నారాయణపేట టౌన్, మనసాక్షి :

నారాయణపేట జిల్లా కేంద్రంలో మంగళవారం అవినీతి నిరోధక శాఖ అధికారీ డి.ఎస్.పి బాలకృష్ణ వలవేసి ఆర్డిఓ రామచంద్రనాయక్ ను పట్టుకున్నారు. జనన ధ్రువీకరణ పత్రాలు జారీ విషయంలో ఒక్కో జనన ధ్రువీకరణ జారీ పత్రంకు రూపాయలు 5000 /- చొప్పున 5 సర్టిఫికెట్లకు కాను మొత్తం25 వేలు డిమాండ్ చేసినట్లు తెలిసింది.

బాధితుడి ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు దాడి నిర్వహించగా రూపాయాలు 25000 /- లంచం స్వీకరిస్తుండగా ఆర్డిఓని అదుపులోకి తీసుకున్నారు. డీఎస్పీ బాలకృష్ణ మాట్లాడుతూ నారాయణపేట జిల్లా కేంద్రంలోని బాబా కాలనిలో ఆర్డీవో ఇంటిలో, కార్యాలయంలో సోదాలు చేసినట్లు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

MOST READ : 

మరిన్ని వార్తలు