Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజాతీయం

కూలిన హెలికాప్టర్.. ఆరుగురు దుర్మరణం..!

ఉత్తరాఖండ్ లో హెలికాప్టర్ కూలి ఆరుగురు దుర్మరణం చెందారు.

కూలిన హెలికాప్టర్.. ఆరుగురు దుర్మరణం..!

మన సాక్షి, వెబ్ డెస్క్:

ఉత్తరాఖండ్ లో హెలికాప్టర్ కూలి ఆరుగురు దుర్మరణం చెందారు. వివరాల ప్రకారం.. ఉత్తరాఖండ్ లో హెలికాప్టర్ కూలి ఆరుగురు దుర్మరణం పాలైనట్లు సమాచారం. బద్రీనాథ్ నుంచి డెహ్రాడూన్ కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. భారత్ ఏవియేషన్ కంపెనీకి చెందిన ఈ హెలికాప్టర్ జోషిమట్ సమీపంలో చాయ్ గ్రామంలో కూలినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో పైలట్ తో పాటు ఆరుగురు మరణించినట్లు అధికారులు పేర్కొంటున్నారు.

మరిన్ని వార్తలు