Breaking Newsఆంధ్రప్రదేశ్తెలంగాణహైదరాబాద్
Gold Price : మరోసారి తగ్గిన బంగారం ధర.. ఈరోజు తులం ఎంతంటే..!
బంగారం ధర ఇటీవల భారీగా పతనం అవుతున్న విషయం తెలిసిందే. కాగా శనివారం మరోసారి బంగారం ధర తగ్గింది.

Gold Price : మరోసారి తగ్గిన బంగారం ధర.. ఈరోజు తులం ఎంతంటే..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
బంగారం ధర ఇటీవల భారీగా పతనం అవుతున్న విషయం తెలిసిందే. కాగా శనివారం మరోసారి బంగారం ధర తగ్గింది. 100 గ్రాముల 24 క్యారెట్స్ బంగారం కు 5400 తగ్గి 12 లక్షల 78,600 రూపాయలకు చేరింది. అదేవిధంగా 22 క్యారెట్స్ బంగారం ధర 5000 రూపాయలు తగ్గి 11 లక్షల 72 వేల రూపాయలకు చేరింది.
ఈరోజు తులం ఎంత అంటే?
హైదరాబాద్ గోల్డ్ మార్కెట్ లో శనివారం 24 క్యారెట్స్ 10 గ్రాముల తులం బంగారం ధర నిన్నటితో పోల్చితే రూ.540 తగ్గి 1,27,860 రూపాయలకు చేరింది. అదేవిధంగా 22 క్యారెట్స్ బంగారం ధర 500 రూపాయలు తగ్గి 1,17,200 చేరింది. హైదరాబాద్ నగరం తో పాటు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన పట్టణాల్లో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
Similar News :









