Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Miryalaguda : వేధింపులు భరించలేక మైనర్ బాలిక ఆత్మహత్య..!

Miryalaguda : వేధింపులు భరించలేక మైనర్ బాలిక ఆత్మహత్య..!

మిర్యాలగూడ , మే 17, మన సాక్షి :

ఓ వ్యక్తి వేధింపులు భరించలేక మైనర్ బాలిక ఆత్మహత్య చేసుకున్న సంఘటన నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలంలోని ఊట్లపల్లిలో చోటుచేసుకుంది. మిర్యాలగూడ రూరల్ ఎస్సై నరేష్ తెలిపిన వివరాల ప్రకారం..

మిర్యాలగూడ మండలంలోని ఊట్లపల్లి గ్రామం శ్రీరామ్ నగర్ కాలనీకి చెందిన మైనర్ బాలిక (17) మిర్యాలగూడ మండలం. నల్లగొండలోని పారామెడికల్ కాలేజీలో నర్సింగ్ కోర్సు చదువుచు సెలవులు ఉన్నందున ఇంటికి వచ్చింది.
మండలంలో తక్కెల్లపాడు గ్రామస్తుడు గత కొంతకాలం నుండి ప్రేమ పేరుతో వెంటబడి వేధిస్తున్నందున అతను పెట్టే బాధలు భరించలేక శుక్రవారం మధ్య చేసుకుంది.

మృతురాలు తల్లి కూలీ పనికి వెళ్లిన సమయంలో నిందితుడు మృతురాలి ఇంటికి వెళ్లి మృతురాలని కొట్టి మృతురాలి యొక్క సెల్ ఫోన్ గుంజుకొని వెళ్లగా అట్టి అవమానం భరించలేక తన ఇంట్లో మృతురాలు చీరతో సీలింగ్ ఫ్యాన్ కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నది. మృతురాలు తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు పరిచి, డీఎస్పీ రాజశేఖర్ రాజు కేసును దర్యాప్తు చేయుచున్నారు. పోస్టుమార్టం అనంతరం శవమును తల్లికి అప్పగించడమైనది.

ALSO READ : 

Telangana : రేవంత్ రెడ్డి రాజీనామా.. ఆయన స్థానంలో మరో వ్యక్తి నియామకం..!

Telangana : రైతుల రుణమాఫీ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు.. మంత్రులు, అధికారులతో సమావేశం..!

ఏళ్ల తరబడి తండ్రి మృతదేహం ఇంట్లోనే.. ఎందుకు దాచిందో తెలిస్తే షాక్..!

Work From Home : వర్క్ ఫ్రం హోం ఉద్యోగం కావాలా..? లక్షల జీతం.. ఇలా పొందండి..!

మరిన్ని వార్తలు