విద్యుత్ ఏఈ గా బాధ్యత లు స్వీకరించిన భూక్యా ఉమా

-నియామక పత్రాన్ని అందించిన భువనగిరి డిఈ మల్లికార్జున్

విద్యుత్ ఏఈ గా బాధ్యత లు స్వీకరించిన భూక్యా ఉమా

-నియామక పత్రాన్ని అందించిన భువనగిరి డిఈ మల్లికార్జున్

అడ్డగూడూర్,  మనసాక్షి:

యాదాద్రి భువనగిరి జిల్లా నూతన అడ్డగూడూర్ మండలాని కి విద్యుత్ ఏఈ గా భూక్యా ఉమా భువనగిరి డివిజన్ ఇంజినీర్ మల్లికార్జున్ సమక్షంలో బాధ్యత లు స్వీకరించినారు,డి ఈ నియామక పత్రాన్ని అందించి,శాలువా తో సత్కరించి, స్వీట్ తినిపించి స్వాగతం పలికారు.

 

డి, ఈ,మాట్లాడుతు ప్రభుత్వం కొత్త మండలాకు నూతన విద్యుత్ కార్యాలయా లను ఏర్పాటు చేసి ఏఈ పోస్ట్ లు మంజూరు చేయడం జరిగింది, మోత్కూర్ ఉమ్మడి పెద్ద మండలం గా ఉండడం వలన వినియోగదారులకు ఇబ్బంది గా ఉండేది ప్రతి పనికి మోత్కూర్ రావాల్సిన పరిస్థితి ఇప్పుడు ఆలా జరగకుండా అందుబాటులో ఏ ఈ ఉంటారు.

 

వినయోగదారులకు దూరం తగ్గి పనులు సులభంగా అయితాయి అని అన్నారు.  ఇట్టి కార్యక్రమం లో ఏడిఈ బాలునాయక్, ఏఈలు హుసేన్, సదయ్య,జెఏఓ లు నాగేశ్వర్ రావు, మల్లేశం,ఆత్మకూర్, ఏఈ ప్రభాకర్, సబ్ఇంజనీర్, లు వివేక్,నాగరాజు,వేణు, మోత్కూర్,ఆత్మకూర్ ఫోర్ మెన్లు,లైన్ ఇన్స్పెక్టర్ లు,లైన్మెన్ లు, జెఎల్ఏం లు, ఆర్టిజీన్లు పాల్గొని నూతన ఏ ఈ కి శుభాకాంక్షలు తెలిపారు.

 

ALSO READ : 

  1. Telangana : సారూ.. ఏవీ..? ఆ.. రూ.10 వేలు..?
  2. Tweet : హలో మేడమ్.. మంత్రి సబిత ఇంద్రారెడ్డికి ట్వీట్ల వెల్లువ.. !
  3. సూర్యాపేట : మై హోమ్స్ సిమెంట్స్ లో ప్రమాదం.. ఆరుగురు మృతి ..!