Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking NewsTOP STORIESతెలంగాణరాజకీయం

BRS : పార్లమెంట్ ఎన్నికల్లో ఎట్టకేలకు గులాబి దళం సిద్ధం..!

BRS : పార్లమెంట్ ఎన్నికల్లో ఎట్టకేలకు గులాబి దళం సిద్ధం..!

హైదరాబాద్ , మన సాక్షి :

పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను గులాబీ పార్టీ ఖరారు చేసింది. అభ్యర్థుల ఖరారు విషయంలో ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తర్జనభజన పడ్డారు. సిట్టింగ్ ఎంపీలు కూడా పార్టీకి రాజీనామా చేసి వెళ్లిపోవడంతో ఒక దశలో పార్లమెంట్ అభ్యర్థులు కూడా దొరికే పరిస్థితి లేకుండా పోయింది. ఎవరిని ఖరారు చేస్తే వారు పార్టీలో ఉంటారో..? పోతారో..? అర్థం కాని పరిస్థితి నెలకొన్నది. అలాంటి పరిస్థితులలో గులాబీ పార్టీ ఉంది. అయినా ఎట్టకేలకు 16 మంది అభ్యర్థులను ఎంపిక చేశారు.

తెలంగాణ లో జరిగే (మొత్తం 17) పార్లమెంటు నియోజకవర్గ ఎన్నికల్లో ఇప్పటి వరకు 16 పార్లమెంటు స్థానాలకు పార్టీ అభ్యర్థులను ప్రకటించారు.

1). ఖమ్మం – నామా నాగేశ్వర్ రావు
2)  మహబూబాబాద్ (ఎస్టీ ) – మాలోత్ కవిత
3) కరీంనగర్ – బోయినిపల్లి వినోద్ కుమార్
4 ) పెద్దపల్లి(ఎస్ .సి ) -కొప్పుల ఈశ్వర్
5 ) మహబూబ్ నగర్ – మన్నె శ్రీనివాస్ రెడ్డి
6) చేవెళ్ల -కాసాని జ్ఞానేశ్వర్
7) వరంగల్ (ఎస్ .సి )- డాక్టర్ కడియం కావ్య
8 )నిజామాబాద్ – బాజి రెడ్డి గోవర్ధన్
9 ) జహీరాబాద్ – గాలి అనిల్ కుమార్
10) ఆదిలాబాద్(ఎస్టీ ) – ఆత్రం సక్కు
11) మల్కాజ్ గిరి – రాగిడి లక్ష్మా రెడ్డి
12) మెదక్ -పి .వెంకట్రామి రెడ్డి
13) నాగర్ కర్నూల్ (ఎస్సీ )- ఆర్ .ఎస్ .ప్రవీణ్ కుమార్ .
14) సికింద్రాబాద్ – తీగుళ్ల పద్మారావు గౌడ్
15) నల్గొండ – కంచర్ల కృష్ణారెడ్డి
16) భువనగిరి – క్యామ మల్లేశ్.

ALSO READ : 

Miryalaguda : రైతులను ఇబ్బంది పెడుతున్న ఆ రైస్ మిల్లు సీజ్ చేయండి.. కోమటిరెడ్డి ఆదేశం..!

Telangana : మీ కరెంట్ బిల్లు జీరో రాలేదా..? అయితే ఇలా చేయండి..!

Central Lighting : ఆ హైవేపై పగలు రాత్రి తేడా ఉండదు.. నిరంతరం సెంట్రల్ లైటింగ్ వెలుగుతూనే ఉంటాయి..!

BREAKING : రైతు భరోసా పై.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన..!

మరిన్ని వార్తలు