Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsకామారెడ్డి జిల్లాక్రైంజిల్లా వార్తలుతెలంగాణ

విద్యుత్ షాక్ తో రైతు మృతి..!

విద్యుత్ షాక్ తో రైతు మృతి..!

దోమకొండ, మన సాక్షి :

విద్యుత్ షాక్ తో రైతు మృతి చెందిన సంఘటన మండలంలో బుధవారం చోటుచేసుకుంది. ఏ ఎస్ ఐ సుబ్రహ్మణ్య చారి తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి జిల్లా దోమకొండ మండలంలోని సంగమేశ్వరు గ్రామానికి చెందిన మొగుల్ల సిద్దయ్య (53) వ్యవసాయ క్షేత్రం వద్ద మొక్కజొన్న పంటకు నీరు పెట్టడానికి వెళ్లారు, బోరు స్టార్ట్ డబ్బా లో విద్యుత్తు మరమ్మతు చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగలడంతో అక్కడికక్కడే మృతి చెందారని ఏఎస్ఐ సుబ్రహ్మణ్య చారి తెలిపారు.

సంఘటన స్థలానికి చేరుకుని శవ పంచనామ నిర్వహించి మృతుని దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. మృతుని కుటుంబసభ్యులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న మనీ పోలీసులు తెలిపారు.

MOST READ :

  1. Nalgonda : పద్ధతి మార్చుకోకుంటే తగిన బుద్ధి చెప్తాం.. మాజీ ఎమ్మెల్యే కి హెచ్చరిక..!

  2. Rythu Bharosa : రైతు భరోసా కు కొత్తగా దరఖాస్తుల ఆహ్వానం.. బిగ్ అప్డేట్..! 

  3. SBI : SBI సేవింగ్ అకౌంట్ లో రూ.236 కట్ అవుతున్నాయా.. ఖాతాదారుల గందరగోళం.. ఎందుకంటే..!

  4. SBI : SBI సేవింగ్ అకౌంట్ లో రూ.236 కట్ అవుతున్నాయా.. ఖాతాదారుల గందరగోళం.. ఎందుకంటే..!

  5. Phone Pe : బిగ్ అలర్ట్.. నకిలీ ఫోన్ పే యాప్స్.. తెలుసుకోకుంటే ఎకౌంట్ ఖాళీ..!

మరిన్ని వార్తలు