BREAKING : మాజీ సీఎం కేసీఆర్ కు హైకోర్టులో ఎదురుదెబ్బ..!

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసిఆర్ కు హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. కేసీఆర్ వేసిన పిటిషన్ ను న్యాయస్థానం కొట్టేసింది.

BREAKING : మాజీ సీఎం కేసీఆర్ కు హైకోర్టులో ఎదురుదెబ్బ..!

మన సాక్షి , హైదరాబాద్ :

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసిఆర్ కు హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. కేసీఆర్ వేసిన పిటిషన్ ను న్యాయస్థానం కొట్టేసింది. ప్రభుత్వ వాదనలకు న్యాయస్థానం ఏకీభవించింది. నేడు కేసీఆర్ పిటిషన్ పై హైకోర్టు తీర్పును వెలువరించింది.

విద్యుత్ కొనుగోళ్ల ఆకతోకలపై జ్యుడీషియరీ కమిషన్ ను ప్రభుత్వం ఏర్పాటు చేసింద. ఆ కమిషన్ విచారణను కేసీఆర్ సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేశారు. కాగా ఇరువైపుల వాదనలు విన్న తర్వాత న్యాయస్థానం ప్రభుత్వ వాదులను సమర్థిస్తూ కేసీఆర్ పిటిషన్ కొట్టేసింది.

ALSO READ : 

LPG GAS : పేదలకు మోడీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. ఎల్పీజీ గ్యాస్ ధరలు ఎంతంటే..?

BIGBREAKING: మిర్యాలగూడలో సంచలనం.. మృతదేహాన్ని వెలికి తీసి రీపోస్టుమార్టం..!