గంజాయి పట్టివేత..!

సంగారెడ్డి జిల్లా హత్నూర పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక కిలో 500 గ్రాముల ఎండు గంజాయి పోలీసులు బుధవారం పట్టుకున్నారు .

గంజాయి పట్టివేత..!

హత్నూర, మన సాక్షి:
సంగారెడ్డి జిల్లా హత్నూర పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక కిలో 500 గ్రాముల ఎండు గంజాయి పోలీసులు బుధవారం పట్టుకున్నారు . హత్నూర మండలం మల్కాపూర్ శివారులో గల వి ఎస్ ఆర్ ఫంక్షన్ హాల్ పక్కన వ్యవసాయ క్షేత్రంలో బీహార్ కు చెందిన రాదే శ్యాం అనే వ్యక్తి ఓ గుడిసె వేసుకొని నివాసం ఉంటున్నాడు.

ఆ గుడిసె అనుమానాస్పందంగా ఉన్న దానికి స్థానిక పోలీసులు కే సుభాష్ పోలీస్ బృందం తనిఖీలు నిర్వహించారు. అందులో ఒక కిలో 500 గ్రాముల ఎండు గంజాయి ప్యాకెట్లు దొరకగానే స్వాధీనం చేసుకున్నారు. ఎస్ ఐ కె సుభాష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వివరించారు.

MOST READ :

  1. Kumari aunty : ఫేమస్ అయిన కుమారి ఆంటీ.. ఆమె ఫుడ్ స్టాల్ పై సీఎం రేవంత్ రెడ్డి జారీ చేసిన ఆదేశాలేంటి.!
  2. KTR : మన కేటీఆర్ ఇలా అయ్యాడా.. ఏంటో ఆ కథ తెలుసుకోండి.. నెట్టింట్లో వైరల్..!
  3. Jobs : పదవ తరగతి అర్హతతో రైల్వే శాఖలో ఉద్యోగాలు.. జీతం రూ. 40 వేలు..!
  4. Google pay Lone : గూగుల్ పే వాడుతున్నారా.. ఈజీగా రూ.8 లక్షల లోన్, అతి తక్కువ ఈఎంఐ..!