ఇండో నేపాల్ కరాటే పోటీల్లో సత్త చాటిన బాలికలు..!

ఆత్మ రక్షణకు, ప్రాణ రక్షణకు కరాటే ఎంతో దోహదపడుతుందని యువ స్పోర్ట్స్ కరాటే అకాడమీ తెలంగాణ వ్యవస్థాపకులు అండ్ స్టైల్ చీఫ్ మాస్టర్ బురాని శ్రీకాంత్ తెలిపారు.

ఇండో నేపాల్ కరాటే పోటీల్లో సత్త చాటిన బాలికలు..!
దుబ్బాక, మనసాక్షి :
ఆత్మ రక్షణకు, ప్రాణ రక్షణకు కరాటే ఎంతో దోహదపడుతుందని యువ స్పోర్ట్స్ కరాటే అకాడమీ తెలంగాణ వ్యవస్థాపకులు అండ్ స్టైల్ చీఫ్ మాస్టర్ బురాని శ్రీకాంత్ తెలిపారు. సోమవారం ఇండో నేపాల్ కరాటే పోటీల్లో ఇండో నేపాల్ కరాటే పోటీల్లో సత్త చాటిన దుబ్బాక కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల విద్యార్థులని అన్నారు.

ఇండో నేపాల్ కరాటే పోటీల్లో సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణ విద్యార్థులు సత్తా చాటారని గుజుర్యు కరాటే అకాడమీ తెలంగాణ ఆధ్వర్యంలో ఆదివారం 4 కరీంనగర్ అంబేద్కర్ ఇండోర్ స్టేడియంలో ఇండో నేపాల్ కరాటే ఛాంపియన్ షిప్ పోటీలు నిర్వహించారు.

ఈ కరాటే పోటీలకు సుమారు 2000 మంది విద్యార్థులు పాల్గొన్నట్టు తెలిపారు. ఈ కరాటే పోటీల్లో సిద్దిపేట జిల్లాకి చెందిన 20 మంది విద్యార్థులు 3 గోల్డ్ మెడల్స్,11 సిల్వర్ మెడల్స్, 6 బ్రౌంజ్ మెడల్స్ సాధించారు అని మాస్టర్ బురాని శ్రీకాంత్ తెలిపారు. గోల్డ్ మెడల్స్, సిల్వర్ మెడల్స్,బ్రౌంజ్ మెడల్స్ సాధించిన విద్యార్థినీ విద్యార్థులను అలానే మాస్టర్ బురాని శ్రీకాంత్ ని ఛాంపియన్షిప్ కప్పుతో మాస్టర్ కప్పుతో గుజుర్యు కరాటే డు అకాడమీ తెలంగాణ వారు అభినందించారు.

ALSO READ : మిర్యాలగూడ : 50 రోజుల్లో రూ.14 వేల కోట్ల అప్పు.. రేవంత్ పై మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..!

సిద్దిపేట పట్టణంలోని వికాస్ హై స్కూల్ మితిలేస్ రెడ్డి బ్రౌంజ్ మెడల్. దుబ్బాక మునిసిపల్ కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల విద్యార్థినీలు అక్షయ,లౌకిక గోల్డ్ మెడల్స్.రేవతి,లయ,సాక్షి , వైష్ణవి, కావ్య సిల్వర్ మెడల్స్. చంద్రిక ,జోష్ణ, శ్రీ లాస్య, కృష్ణవేణి, అశ్విత, శ్రీజ, నిహారిక, కావ్య శ్రీ, శ్వేత సాయి చందన బ్రౌంజ్ మెడల్స్ గాయత్రి వివేకానంద స్కూల్ ఏశ్వంత్ గోల్డ్ మెడల్, హిమన్ష్ సిల్వర్ మెడల్, సాధించారు అని మాస్టర్ బురాని శ్రీకాంత్ అన్నారు.

పథకాలు సాధించిన విద్యార్థులను డిఇఓ శ్రీనివాస్ రెడ్డి, జి ఈ సి ఓ ముక్తేశ్వరి మాస్టర్ బురాని శ్రీకాంత్ సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణ విద్యార్థులు సత్తా చాటారని rారు. గుజుర్యు కరాటే అకాడమీ తెలంగాణ ఆధ్వర్యంలో ఆదివారం 4 కరీంనగర్ అంబేద్కర్ ఇండోర్ స్టేడియంలో ఇండో నేపాల్ కరాటే ఛాంపియన్ షిప్ పోటీలు నిర్వహించారు. ఈ కరాటే పోటీలకు సుమారు 2000 మంది విద్యార్థులు పాల్గొన్నట్టు తెలిపారు.

ఈ కరాటే పోటీల్లో సిద్దిపేట జిల్లాకి చెందిన 20 మంది విద్యార్థులు 3 గోల్డ్ మెడల్స్,11 సిల్వర్ మెడల్స్, 6 బ్రౌంజ్ మెడల్స్ సాధించారు అని మాస్టర్ బురాని శ్రీకాంత్ తెలిపారు. గోల్డ్ మెడల్స్, సిల్వర్ మెడల్స్,బ్రౌంజ్ మెడల్స్ సాధించిన విద్యార్థినీ విద్యార్థులను అలానే మాస్టర్ బురాని శ్రీకాంత్ ని ఛాంపియన్షిప్ కప్పుతో మాస్టర్ కప్పుతో గుజుర్యు కరాటే డు అకాడమీ తెలంగాణ వారు అభినందించారు.

ALSO READ : BREAKING : బైక్ తో సహా వ్యక్తి సజీవ దహనం..!

సిద్దిపేట పట్టణంలోని వికాస్ హై స్కూల్ మితిలేస్ రెడ్డి బ్రౌంజ్ మెడల్. దుబ్బాక మునిసిపల్ కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల విద్యార్థినీలు అక్షయ,లౌకిక గోల్డ్ మెడల్స్.రేవతి,లయ,సాక్షి , వైష్ణవి, కావ్య సిల్వర్ మెడల్స్. చంద్రిక ,జోష్ణ, శ్రీ లాస్య, కృష్ణవేణి, అశ్విత, శ్రీజ, నిహారిక, కావ్య శ్రీ, శ్వేత సాయి చందన బ్రౌంజ్ మెడల్స్ గాయత్రి వివేకానంద స్కూల్ ఏశ్వంత్ గోల్డ్ మెడల్, హిమన్ష్ సిల్వర్ మెడల్, సాధించారు అని మాస్టర్ బురాని శ్రీకాంత్ అన్నారు.

పథకాలు సాధించిన విద్యార్థులను డిఇఓ శ్రీనివాస్ రెడ్డి, జి ఈ సి ఓ ముక్తేశ్వరి మాస్టర్ బురాని శ్రీకాంత్, గడ్డం సాయికుమార్, రవి, సత్య శంకర్, సంతోష్, పూర్ణచంద్, శ్రీరామ్ కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల ఎస్ ఓ స్వాతి పిటి నిషా అలానే పాఠశాల సిబ్బంది అభినందించారు.

ALSO READ : ఒకే గదిలో ఇద్దరు హాస్టల్ విద్యార్థినిలు ఆత్మహత్య..!