Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజాతీయంతెలంగాణ

Liquor Scam : నేటితో ముగియనున్న కేజ్రీవాల్, కవిత జ్యుడీషియల్ కస్టడీ..!

Liquor Scam : నేటితో ముగియనున్న కేజ్రీవాల్, కవిత జ్యుడీషియల్ కస్టడీ..!

మన సాక్షి ,వెబ్ డెస్క్:

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు , ఎమ్మెల్సీ కవిత లిక్కర్ కుంభకోణంలో జైలులో ఉన్న విషయం తెలిసిందే. కాగా మంగళవారంతో ఆమెకు ఈడి జ్యుడీషియల్ కస్టడీ ముదియనున్నది. దాంతో ఈరోజు రెండు గంటలకు ఆమెను కోర్టులో ప్రవేశపెట్టనున్నారు.

కవిత వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కాకుండా ఆమెను నేరుగా కోర్టుకు తీసుకెళ్లాలని పిటిషన్ వేసింది. కవిత పిటిషన్ ను అనుమతించిన కోర్టు. ఆమెను రెండు గంటలకు కోర్టుకు తీసుకెళ్ళనున్నారు.

అదేవిధంగా ఢిల్లీ ముఖ్యమంత్రి కజ్రీవాల్ కస్టడీ కూడా ముగియనున్నది. ఆయనను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టుకు హాజరుపరచనున్నారు. ఇరువురు కూడా లిక్కర్ కేసులో అరెస్టు అయిన విషయం తెలిసిందే. మార్చి 15వ తేదీన ఎమ్మెల్సీ కవిత అరెస్టు కాగా మార్చి 21వ తేదీన కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యారు.

ALSO READ :

Breaking News : తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. వారి ఎకౌంట్ల లోకి పదివేల రూపాయలు..!

Digital Voter Card : ఆన్ లైన్ లో డిజిటల్ ఓటర్ కార్డ్ సింపుల్ గా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.. ఇలా చేయండి..!

BIG Breaking : ఎమ్మెల్సీ కవితకు మరో బిగ్ షాక్..!

Nalgonda : ఎమ్మెల్సీ ఎన్నికల్లో నోటా ఉండదు.. పట్టభద్రుల ఎన్నికలపై కలెక్టర్ సమీక్ష..!

మరిన్ని వార్తలు