Chirutha : చిరుత దాడి.. బర్రె దూడ మృతి..!

కొడంగల్ నియోజకవర్గం నారాయణపేట జిల్లా మద్దూరు మండలం పరిధిలోగల పెదిరిపాడు గ్రామ శివారులో చిరుత పులి సంచారం కలకలం రేపు పోతుంది. స్థానిక రైతు రామాంజనేయులుకు చెందిన బర్రెదూడ పై రాత్రి పుట్ట పులి దాడి చేసి చంపేసింది

Chirutha : చిరుత దాడి.. బర్రె దూడ మృతి..!

కొడంగల్ , మన సాక్షి.

కొడంగల్ నియోజకవర్గం నారాయణపేట జిల్లా మద్దూరు మండలం పరిధిలోగల పెదిరిపాడు గ్రామ శివారులో చిరుత పులి సంచారం కలకలం రేపు పోతుంది. స్థానిక రైతు రామాంజనేయులుకు చెందిన బర్రెదూడ పై రాత్రి పుట్ట పులి దాడి చేసి చంపేసింది.

సమాచారం అందుకున్న ఫారెస్ట్ అధికారులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. దూడ పై దాడిని నిర్ధారించారు. స్థానికులు అప్రమత్తంగా ఉండాలని ఫారెస్ట్ అధికారులు అన్నారు. అదేవిధంగా చిరుత పులిని డోన్ వేసి చిరుత పులిని బంధిస్తామని ఫారెస్ట్ అధికారులు తెలిపారు.

మరెన్నో వార్తలు క్లిక్ చేసి చదవండి : 

Aadhaar : మీ ఆధార్ కార్డులో ఉన్న ఫోటో మీకు నచ్చలేదా..? అయితే ఇలా మార్చేయండి..!

Nalgonda : మా జోలికొస్తే లాగు లిప్పి కొడతామంటూ.. కోమటిరెడ్డి బ్రదర్స్ పై రెచ్చిపోయిన మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి..!

Aadhaar : మీ ఆధార్ కార్డులో ఉన్న ఫోటో మీకు నచ్చలేదా..? అయితే ఇలా మార్చేయండి..!

Truecaller : కాల్స్ , మెసేజ్ లు వచ్చినప్పుడు ఫోన్ చూడాల్సిన అవసరం లేదు.. డెస్క్ టాప్ లో ఎలా చూడాలో తెలుసుకోండి..!

Telangana : తెలంగాణలో ఇందిరమ్మ కమిటీలు.. రూ. 6 వేల వేతనంతో నియామకం..!