దుబ్బాక : అనుమానాస్పద స్థితిలో మైనర్ బాలిక, బాలుడు మృతి

దుబ్బాక : అనుమానాస్పద స్థితిలో మైనర్ బాలిక, బాలుడు మృతి

ప్రేమ వ్యవహారమే కారణం అంటున్నారు

ఆత్మహత్య కాదు …హత్య నే.. పలువురు

దుబ్బాక,  మనసాక్షి :

 దుబ్బాక మున్సిపల్ పరిధిలో మైనర్ బాలికతో పాటు బాలుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపు తుంది. వారిద్దరి ఆత్మహత్య చేసుకున్నట్లయితే.. ఉరి వేసుకున్న ఆట ఈ నోట అందరికీ తెలిసిందే. వారిద్దరిది హత్యనా.. ఆత్మహత్యనా…? తెలియాల్సింది ఉంది. ఒకే సమయంలో ఇద్దరు ఉరువేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటనలు ఇప్పటికీ తెలియదు..?

 

మైనర్ బాలికకు ఉరి పెట్టి తను ఆత్మహత్య చేసుకున్నాడా..? ఏకకాలంలో ఉరి వేసుకోవడం ఇప్పటికీ ఎవరికి తెలియదు. బాలిక ది దుబ్బాక అయితే లచ్చపేట బాలుని ఇంట్లో ఉరి పెట్టుకోవాల్సిన అవసరం ఉంటదా..? ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది ఆత్మహత్య కాదు.. హత్య అని పలువురు అంటున్నారు.

 

ALSO READ :

 

1. Railway Recruitment : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. టెన్త్ అర్హతతో 3624 రైల్వే ఉద్యోగాలు..!

2. Flipkart | నిరుద్యోగులకు శుభవార్త.. ఫ్లిప్ కార్ట్ సహకారం.. రూ. 10 లక్షలు సంపాదించే ఛాన్స్..!

3. PhonePe : ఫోన్ పే కస్టమర్లకు గుడ్ న్యూస్.. అందుబాటులోకి అదిరిపోయే సర్వీసులు..!

 

 

అభం శుభం తెలియనివాళ్లు ఆ ఇద్దరు కానీ వారిది వారు ఆత్మహత్య చేసుకుంటే నిల్చున్నట్లు ఉండటం అనుకుంటున్నారు. వివరాల్లోకి వెళితే దుబ్బాక మున్సిపల్ పరిధిలోని లచ్చపేట వార్డ్ కౌన్సిలర్, మాజీ సర్పంచ్ కూరపాటి బంగారయ్య పెద్ద కుమారుడు రవికాంత్ కుమారుడు.

 

దుబ్బాక పట్టణానికి చెందిన తోట్ల వెంకటేశం కూతురు ఇద్దరు కలిసి లచ్చపేటలోని ఓ ఇంట్లో దూలానికి ఉరి పెట్టుకొని ఆత్మహత్య చేసుకోవడం దారుణం.

 

బంగారయ్య కుటుంబాన్ని ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఆత్మహత్య చేసుకున్న మైనర్ బాలిక కుటుంబాన్ని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు పరామర్శించారు. కుటుంబానికిధైర్యం చెప్పారు.