Breaking Newsఉద్యోగంజిల్లా వార్తలుతెలంగాణనారాయణపేట జిల్లామహబూబ్‌నగర్
Narayanpet : జిల్లా కలెక్టర్ గా ప్రియాంక భాద్యతల స్వీకరణ..!
నారాయణపేట జిల్లా నూత న కలెక్టర్ గా సీ.హెచ్. ప్రియాంక సోమవారం జిల్లా కలెక్టరేట్ ఛాంబర్ లో బాధ్య తలు స్వీకరించారు.

Narayanpet : జిల్లా కలెక్టర్ గా ప్రియాంక భాద్యతల స్వీకరణ..!
నారాయణపేట టౌన్, మనసాక్షి :
నారాయణపేట జిల్లా నూత న కలెక్టర్ గా సీ.హెచ్. ప్రియాంక సోమవారం జిల్లా కలెక్టరేట్ ఛాంబర్ లో బాధ్య తలు స్వీకరించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా అభివృద్ధికి అధికారులు సమన్వయంతో పనిచేయాలని కోరారు. నూత నంగా బాధ్యతలు స్వీకరించిన జిల్లా కలెక్టర్ ప్రియాంక ను జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీను, ఎస్ డీ సీ రాజేందర్ గౌడ్, ఏవో శ్రీధర్, జిల్లా అధికారులు మర్యాద పూర్వకంగా కలిసి పూల మొక్కలు, బొకేలు అందించి శుభాకాంక్షలు తెలియజేశారు.
MOST READ :
- Kavitha : కెసిఆర్ మనిషి కాదు.. సంచలన ఆరోపణ చేసిన కవిత..!
- White Hair : తెల్లజుట్టు పీకేస్తే మరింత ఎక్కువ అవుతుందా? శాస్త్రీయ వాస్తవాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు!
- Miryalaguda : హైకోర్టు తీర్పు కాంగ్రెస్ కుట్రలకు చెంపపెట్టు..!
- Snakes : చూపు మందగించినా గురి తప్పని దాడి.. పాములకు ఆ అద్భుత శక్తులు ఏంటో తెలుసా..?









