Breaking Newsఉద్యోగంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ
MPO : చింతపల్లి ఎంపీఓగా ఇందూజ బాధ్యతల స్వీకరణ..!

MPO : చింతపల్లి ఎంపీఓగా ఇందూజ బాధ్యతల స్వీకరణ..!
చింతపల్లి. మనసాక్షి :
నల్లగొండ జిల్లా చింతపల్లి మండల ఎంపీడీవో కార్యాలయానికి పంచాయతీ అధికారిగా నూతన ఎంపీఓ గా ఎన్. ఇందూజ సోమవారం మండల కేంద్రంలోనీ ఎంపీడీవో కార్యాలయంలో పదవి బాధ్యతలు తీసుకున్నారు. ఇటీవల ఇక్కడ పనిచేసిన ప్రవీణ్ శ్రీధర్ నల్లగొండ డిఆర్డిఏ కార్యాలయానికి బదిలీపై వెళ్ళారు.
MOST READ :
-
Khammam : ఫీజు రీయింబర్స్ మెంట్ కోసం రాకేష్ దత్త పాదయాత్ర..!
-
Fee : పరీక్ష ఫీజు పేరుతో అక్రమ వసూళ్లు.. డీఈఓ ఆదేశాలు బేఖాతర్..!
-
TG News : రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్.. నేరుగా ఖాతాలలో ఎకరానికి రూ.9600..!
-
District collector : జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం.. ధాన్యం సేకరణలో అక్రమాలు, ఇద్దరు సస్పెండ్..!









