Miryalaguda : సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం..!

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు. బుధవారం స్థానిక వాసవి భవన్ లో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.

Miryalaguda : సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం..!

మిర్యాలగూడ మన సాక్షి :

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు. బుధవారం స్థానిక వాసవి భవన్ లో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. రాష్ట్రంలో ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నట్లు రేవంత్ రెడ్డి ప్రకటించడంతో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో హర్షం వ్యక్తం చేశారు.

పాలాభిషేకం కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్ మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ గందె రాము ఆర్యవైశ్య సంఘం నాయకులు, వరుణ్, గుడిపాటి నవీన్ , పాండురంగయ్య గుండా నాగరాజు, అర్జున్ , తెడ్ల కిరణ్, చీదల్ల వెంకటేశ్వర్లు, తెడ్లపార్ధు , చల్లా నాగేందర్ , రాయపూడి భవాని, పద్మ వాసవి క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.

MOST READ :