Accident : ఇసుక లారీ ఢీ కొట్టడంతో ఫోటోగ్రాఫర్ మృతి..!

ములుగు జిల్లా మంగపేట మండలం కమలాపురం గ్రామానికి చెందిన ఫోటో గ్రాఫర్ బందెల సాంబయ్య అనే వ్యక్తి (30) ఏటూరునాగారం నుంచి కమలాపురం తీరుస్తుండంగా గురువారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఇసుక లారీ టీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.

మంగపేట, మన సాక్షి ప్రతినిధి :

ములుగు జిల్లా మంగపేట మండలం కమలాపురం గ్రామానికి చెందిన ఫోటో గ్రాఫర్ బందెల సాంబయ్య అనే వ్యక్తి (30) ఏటూరునాగారం నుంచి కమలాపురం తీరుస్తుండంగా గురువారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఇసుక లారీ టీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.

ఏటూరునాగారం కమలాపురం మధ్యలో జిడీవాగు దగ్గర బైక్ పై వస్తున్న సాంబయ్య వేగంగా వస్తున్న ఇసుక లారీ ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసికుని దర్యాప్తు చేస్తున్నారు. సాంబయ్య నిరుపేద కుటుంబానికి చెందిన వ్యక్తి భార్య అశ్విని, పాప (6), బాబు(4), ఉన్నారు.

ALSO READ :