పేకాట స్థావరం పై పోలీసుల దాడి..!

పేకాట ఆడుతున్న స్థావరంపై పోలీసులు దాడి చేసిన ఘటన మోకిల పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.

పేకాట స్థావరం పై పోలీసుల దాడి..!

శంకర్‌పల్లి, మన సాక్షి :

పేకాట ఆడుతున్న స్థావరంపై పోలీసులు దాడి చేసిన ఘటన మోకిల పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. సీఐ వీరబాబు తెలిపిన వివరాల ప్రకారం బుధవారం మిర్జాగూడ అనుబంధ గ్రామమైన ఇంద్రారెడ్డినగర్ లో ఓ రేకుల ఇంటిలో 9 మంది వ్యక్తులు పేకాట ఆడుతుండగా స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. హుటాహుటిన పోలీసులు స్థావరంపై దాడి చేసి వారి వద్ద రూ. 88,100.. 9 సెల్ ఫోన్లు, 104 పేకాట కార్డ్ లు స్వాధీనపరుచుకున్నారు. ఈ మేరకు పోలీసులు వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

 

MOST READ : 

Kumari aunty : ఫేమస్ అయిన కుమారి ఆంటీ.. ఆమె ఫుడ్ స్టాల్ పై సీఎం రేవంత్ రెడ్డి జారీ చేసిన ఆదేశాలేంటి.!

KTR : మన కేటీఆర్ ఇలా అయ్యాడా.. ఏంటో ఆ కథ తెలుసుకోండి.. నెట్టింట్లో వైరల్..!

తెలంగాణ : రైతుల రుణమాఫీ పై గవర్నర్ కీలక ప్రకటన..!

తెలంగాణ : రేషన్ కార్డుదారులు అలా చేయకుంటే కట్.. గడువు మరో నెల పెంపు..!

Jobs : పదవ తరగతి అర్హతతో రైల్వే శాఖలో ఉద్యోగాలు.. జీతం రూ. 40 వేలు..!