పోచారం ప్రధాన కాలువ గేట్లపనులు పరిశీలించిన జడ్పిటిసి..!

పోచారం ప్రధాన కాలువ గేట్లపనులు పరిశీలించిన జడ్పిటిసి..!

నాగిరెడ్డిపేట్ , మనసాక్షి :

నాగిరెడ్డిపేట్ : మండలంలోని పోచారం ప్రాజెక్ట్ ప్రధాన కాలువ గేట్ల నిర్మాణం పనులను, రేయిలింగ్ పనులను శనివారం రాష్ర జడ్పీటి సి ల ఫోరం ప్రధాన కార్యదర్శి, నాగిరెడ్డిపేట జడ్పిటిసి ఉమ్మన్నగారి మనోహర్ రెడ్డి పరిశీలించారు.

 

ప్రాజెక్టు ప్రధాన కాల్వ గేట్లు చెడిపోవడంతో 25 లక్షల రూపాయల వ్యయంతో ఇటీవల నీటిపారుదల శాఖ అధికారులు మరమ్మతు పనులు జరిపించారు. దీంతో జరిపిన పనుల నాణ్యత గురించి తెలుసుకునెందుకు ఆయన ప్రాజెక్టు వద్దకు వెళ్లి పనులను పరిశీలించారు. ప్రాజెక్టు ప్రధాన కాల్వ గేట్ల పనులను, రేలింగ్ పనులను పరిశీలించారు.

ALSO READ :

1. Gruhalakshmi : గృహ లక్ష్మీ పథకానికి దరఖాస్తుల ఆహ్వానం..!

2. Runa Mafi : రుణమాఫీ ఎవరికి వర్తిస్తుంది..? తెలుసుకుందాం..!

3. UGC : ఆ యూనివర్సిటీలు ఫేక్.. ఆ డిగ్రీలు చెల్లవు..!