District Collector : చలించిన జిల్లా కలెక్టర్ ప్రియాంక.. వారిని ఆస్పత్రికి తరలించాలని ఆదేశం..!
అందరు చిన్నారులను అప్యాయంగా పలకరించి నట్టే ఆ పిల్లలను కూడా కలెక్టర్ సిహెచ్ ప్రియాంక పలకరించారు. కానీ ఆ చిన్నారులకు కంటిచూపు లేదని అక్కడు న్న వాళ్లు చెప్పడంతో చలించి పోయి తక్షణమే జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని పిలిచి చిన్నారులకు కంటి చూపు కల్పించేందుకు హైదరాబాద్ కంటి వైద్య చికిత్స ఆస్పత్రికి తీసు కెళ్లాలని కలెక్టర్ ఆదేశించారు.

District Collector : చలించిన జిల్లా కలెక్టర్ ప్రియాంక.. వారిని ఆస్పత్రికి తరలించాలని ఆదేశం..!
నారాయణపేట టౌన్, మనసాక్షి :
అందరు చిన్నారులను అప్యాయంగా పలకరించి నట్టే ఆ పిల్లలను కూడా కలెక్టర్ సిహెచ్ ప్రియాంక పలకరించారు. కానీ ఆ చిన్నారులకు కంటిచూపు లేదని అక్కడు న్న వాళ్లు చెప్పడంతో చలించి పోయి తక్షణమే జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని పిలిచి చిన్నారులకు కంటి చూపు కల్పించేందుకు హైదరాబాద్ కంటి వైద్య చికిత్స ఆస్పత్రికి తీసు కెళ్లాలని కలెక్టర్ ఆదేశించారు.
తమ ముగ్గురు పిల్లల దృష్టి లోపo పట్ల వెంటనే స్పందిం చిన కలెక్టర్ కు ఆ చిన్నారుల కుటుంబీకులు, కాలనీ వాసులు మనస్పూర్తిగా కృతజ్ఞ తలు తెలిపారు.
బుధవారం నారాయణపేట జిల్లా కేంద్రం లోని ఆరో వార్డు బిసి కాలనీ పర్యటనలో కలెక్టర్ చొరవతో ముగ్గురు చిన్నారులకు కంటి చూపు కోసం హైదరాబాద్ ఆస్పత్రికి రెఫర్ చేయడం జరుగు తుందని ఆరోగ్య శాఖ అధికారి జయ చంద్రమోహన్ తెలిపారు. మున్సిపల్ చైర్ పర్సన్ కొండ శ్వేత యాదవ్, వైస్ చైర్ పర్సన్ మంజుల జి ఆర్ రెడ్డి, అధికారులు వార్డు ప్రజలు తదితరులు ఉన్నారు.
ఇవి కూడా చదవండి :
- బజాజ్ 100 ఏళ్ల ప్రస్థానం: స్వాతంత్య్ర ఉద్యమ విలువలతో అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన పారిశ్రామిక దిగ్గజం
- Kamareddy : కామారెడ్డిలో భయానకం.. ఒక్కసారిగా మూడు కార్లు దగ్ధం..!
- Karimnagar : ఆపరేషన్ వికటించి మహిళ మృతి.. ఆసుపత్రి ఎదుట బంధువులు ఆందోళన
- Miryalaguda : మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి కీలక ప్రకటన.. పూరి గుడిసెలు లేని గ్రామాలను చూడడమే నా లక్ష్యం..!
- తమిళనాడు రాజకీయం హైదరాబాద్ కు..!