Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Nalgonda : ప్రభుత్వ ఆసుపత్రిలో ముగ్గురు కాంటాక్ట్ ఉద్యోగుల ఆత్మహత్యాయత్నం..!

Nalgonda : ప్రభుత్వ ఆసుపత్రిలో ముగ్గురు కాంటాక్ట్ ఉద్యోగుల ఆత్మహత్యాయత్నం..!

నలగొండ, మన సాక్షి:

నల్గొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులు ముగ్గురు ఆత్మహత్యాయత్నం చేసిన సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో ముగ్గురు కాంట్రాక్ట్ కార్మికుల ఆత్మహత్యాయత్నం చేశారు.

వేతనాలు సరైన సమయంలో ఇవ్వక పోవడంతో గతంలో ఉద్యోగులు ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. దాంతో అధికారులు గురుని విధుల నుంచి తప్పించారు. కక్షతో ఇబ్బందులు గురి చేస్తూ విధులు ఇప్పించారని ఆరోపిస్తూ మనస్థాపం చెంది ఆత్మహత్యా యత్నం చేశారు. పరిస్థితి విషమించడంతో అదే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

MOST READ : 

Dammapet : కోర్టు భవనాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే జారే ఆదినారాయణ..!

Big Breaking : బీఆర్ఎస్ చలో మేడిగడ్డలో ఊహించని ఘటన.. ఒక్కసారిగా భయపడ్డ ఎమ్మెల్యేలు..!

Miryalaguda : ఇద్దరు అంతర్ రాష్ట్ర దొంగలు అరెస్ట్..!

ధరణి పేరుతో కబ్జాలు చేసిన భూములు మొత్తం వెనక్కి లాగుతాం..!

Chenchu Lakshmi : కొంపముంచిన యూట్యూబర్ వీడియో.. పోలీసుల అదుపులో చెంచులక్ష్మీ..!

మరిన్ని వార్తలు