క్రైంBreaking Newsజోగులాంబ గద్వాల జిల్లాతెలంగాణ
ACB : త్రి పర్సెంట్ లంచం డిమాండ్.. తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఇరిగేషన్ డి ఈ ..!

ACB : త్రి పర్సెంట్ లంచం డిమాండ్.. తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఇరిగేషన్ డి ఈ ..!
మన సాక్షి, వెబ్ డెస్క్:
ఓ కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటూ ఇరిగేషన్ అధికారి ACB అధికారులకు చిక్కారు. ఈ సంఘటన గద్వాల జిల్లా ఆలంపూర్ మండల కేంద్రంలో ఇరిగేషన్ కార్యాలయంలో చోటుచేసుకుంది.
ఆలంపూర్ మండల కేంద్రంలోని ఇరిగేషన్ కార్యాలయంలో డిప్యూటీ ఇంజనీర్ గా పనిచేస్తున్న శ్రీకాంత్ నాయుడు మున్సిపాలిటీలోని ఎంబి మెజర్మెంట్ రికార్డు చేసే విషయంలో సంబంధిత కాంట్రాక్టర్ నుంచి శ్రీకాంత్ నాయుడు లంచం డిమాండ్ చేశారు.
నాలుగు లక్షల రూపాయలకు సంబంధించిన పని కోసం త్రి పర్సెంట్ లంచం కావాలని డిమాండ్ చేశారు. అందులో భాగంగా 11 వేల రూపాయలను ఇవ్వాలని కోరగా కాంట్రాక్టర్ ఏసీబీ అధికారులను సంప్రదించారు. ఏసీబీ అధికారుల సూచన మేరకు లంచం ఇస్తుండగా అధికారిని పట్టుకున్నారు. ఈ దాడిలో ఇన్స్పెక్టర్ ఎండి ఖాదర్ జిలాని తదితరులు ఉన్నారు.
MOST READ :
-
Post Office : పోస్ట్ ఆఫీస్ లో అదిరిపోయే స్కీం.. రూ. 12,500 డిపాజిట్ తో.. 70 లక్షలు పొందండి ఇలా..!
-
District collector : భోజనం ఎలా ఉంది.. స్నాక్స్ లో ఎం ఇస్తారు.. విద్యార్థులతో జిల్లా కలెక్టర్..!
-
Urea : నానో యూరియా, నానో డిఏపి ఏంటి, ఎలా వాడాలి.. రైతులకు అవగాహన..!
-
Nalgonda : రూ.500 నోటు.. ఇద్దరు పోలీస్ కానిస్టేబుల్స్ సస్పెండ్ కు కారణం..!









