Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsఉద్యోగంజిల్లా వార్తలునల్గొండ

స్టేట్ టీచర్స్ యూనియన్ తెలంగాణ స్టేట్ పోస్టర్ ఆవిష్కరణ

80 వసంతాల సుదీర్ఘ ప్రస్థానాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్న భారతదేశంలోని తొలి ఉపాధ్యాయ సంఘంగా స్టేట్ టీచర్స్ యూనియన్ తెలంగాణ స్టేట్ ఎస్ టీ యు టీ ఎస్ ప్రత్యేక గుర్తింపు పొందిందని బంగారుగడ్డ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పల్నాటి లక్ష్మి పేర్కొన్నారు.

స్టేట్ టీచర్స్ యూనియన్ తెలంగాణ స్టేట్ పోస్టర్ ఆవిష్కరణ

మిర్యాలగూడ, మన సాక్షి :

ఆవిర్భావ సిద్ధాంతాలు, ఆశయాలు, ఆదర్శాలు, విలువలకు కట్టుబడి 80 వసంతాల సుదీర్ఘ ప్రస్థానాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్న భారతదేశంలోని తొలి ఉపాధ్యాయ సంఘంగా స్టేట్ టీచర్స్ యూనియన్ తెలంగాణ స్టేట్ ఎస్ టీ యు టీ ఎస్ ప్రత్యేక గుర్తింపు పొందిందని బంగారుగడ్డ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పల్నాటి లక్ష్మి పేర్కొన్నారు.

మిర్యాలగూడ మండల శాఖ అధ్యక్షులు అంబటి వీరనారాయణ ఆధ్వర్యంలో బంగారుగడ్డ ఉన్నత పాఠశాలలో 80 వసంతాల వైభవోత్సవ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు ఫెరోజ్, రాంసింగ్, సైదిరెడ్డి, యల్లమ్మ, లక్ష్మ, నాగేశ్వర శాస్త్రి, శ్రీనివాస్, అంజయ్య, నసీమా బేగం తదితరులు పాల్గొన్నారు.

MOST READ : 

మరిన్ని వార్తలు