కుల్కచర్ల లో నకిలీ అల్లం , వెల్లుల్లి పేస్ట్ పట్టివేత..!

పరిగి డి.ఎస్.పి కరుణాసాగర్ రెడ్డి , ఎస్సై రాసుల శ్రీశైలం

కుల్కచర్ల లో నకిలీ అల్లం , వెల్లుల్లి పేస్ట్ పట్టివేత..!

పరిగి డి.ఎస్.పి కరుణాసాగర్ రెడ్డి , ఎస్సై రాసుల శ్రీశైలం

కుల్కచర్ల , మన సాక్షి:

వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల కేంద్రంలోని నకిలీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వ్యక్తులు పట్టు పడడం జరిగింది.ప్రజల ఆరోగ్యాన్ని హాని కలిగించే నకిలీ సరుకులను అమ్ముతే కఠిన చర్యలు తప్పవని పరిగి డిఎస్పి కరుణ సాగర్ రెడ్డి అన్నారు.

 

డి.ఎస్.పి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ…. తెలిపిన వివరాల ప్రకారం కుల్కచర్ల మండల కేంద్రంలో పూసల రాము అనే వ్యక్తి నకిలీ అల్లం పేస్టు అమ్ముతున్నాడని సమాచారం రావడంతో స్థానిక ఎస్సై శ్రీశైలం తన సిబ్బందితో కలిసి అతనిని అదుపులోకి తీసుకొని విచారించారు.

 

హైదరాబాదులోని కుషాయిగూడకు చెందిన భాను ప్రసాద్ నాగారం కాలనీలోని తన గోదాములో అల్లం పేస్టును తయారుచేసి తక్కువ ధరకు అమ్మేవాడు.భాను ప్రసాద్ నుంచి పూసల రాము అనే వ్యక్తి నకిలీ అల్లం పేస్టును కొని పలు మార్కెట్లలో అమాయక ప్రజలకు ఎక్కువ ధరగా అమ్మేవాడు.కుల్కచర్ల లో పూసల రాము అనే వ్యక్తి దగ్గర

 

200 కిలోలు నకిలీ అల్లం పేస్టును హైదరాబాదులో భాను ప్రసాద్ గోదాం లో 240 కిలోల అల్లం పేస్టును 40 కిలోల వెల్లుల్లి 11/2 కిలోల సిట్రిక్ యాసిడ్ రెండు కిలోల నిమ్మ ఉప్పు 100 ఎంఎల్ ఎసిటిక్ యాసిడ్స్ కెమికల్ ను ఈరోజు ఏమైనా చేసుకున్నామని తెలిపారు. ఇద్దరిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు డి.ఎస్.పి తెలిపారు.ఈ కార్యక్రమంలో కులక్చర్ల ఎస్సై రాసుల శ్రీశైలం పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

 

MOST READ : 

  1. మిర్యాలగూడ : ఏటీఎంలు చోరీ చేసేందుకు వచ్చిన వ్యక్తి అరెస్టు..!
  2. TELANGANA :  బీఆర్ఎస్ తొలి జాబితా విడుదల చేసిన కేసీఆర్
  3. BIG BREAKING : వేములపల్లి : అదుపుతప్పి బైక్ ను ఢీ కొట్టిన బస్సు.. ఇద్దరు దుర్మరణం..!
  4. పీడలు సోకకూడదని .. ఊరు ఊరంతా వనభోజనాలు..!
  5. దుబ్బాక : మంత్రాలు చేస్తున్నాడనే నెపంతో కట్టెలు, రాళ్లతో దాడి.. 9 మంది అరెస్ట్..!