Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణరాజకీయంహైదరాబాద్

Bandi : బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు.. తొలిసారిగా ఓపెన్..!

Bandi : బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు.. తొలిసారిగా ఓపెన్..!

హైదరాబాద్ , మనసాక్షి :

భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర మాజీ అధ్యక్షులు బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అధ్యక్ష పదవి నుంచి తప్పించిన అనంతరం ఆయన తొలిసారిగా ఓపెన్ అయ్యారు. ఆయనను పదవి నుంచి తప్పించడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

 

ALSO READ :

  1. Viral Video : క్రిష్ లా విద్యార్థి ఫీట్స్.. పాఠశాల బిల్డింగ్ పైనుంచి దూకేశాడు..! (వీడియో వైరల్)
  2. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : అదనపు కలెక్టర్ గా విజయేందర్రెడ్డి బాధ్యతల స్వీకరణ
  3. TSRTC : ప్రైవేట్ ట్రావెల్స్ కు దీటుగా తెలంగాణ ఆర్టీసీ టూర్ ప్యాకేజీ.. 22 నుంచి ప్రారంభం..!

 

నూతన బిజెపి అధ్యక్షులుగా కిషన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన సభలోనే ఫిర్యాదులతోనే తన పదవి పోయిందని పరోక్షంగా అంగీకరించారు . ఢిల్లీకి తప్పుడు నివేదికలు, తప్పుడు ఫిర్యాదులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నాయకుల జీవితాలను నాశనం చేయొద్దని… కిషన్ రెడ్డి పైన తప్పుడు ఫిర్యాదులు ఇవ్వద్దని సూచించారు. తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవి పోయినప్పటికీ ఇంతకాలం మౌనంగా ఉన్న బండి సంజయ్ బహిరంగ వ్యాఖ్యలు చేయడం సంచలనం కలిగింది.

 

కాగా బండి సంజయ్ పై ఫిర్యాదులు చేసిన నాయకులు ఎవరు..? అనే విషయం కార్యకర్తలకు కూడా తెలియాల్సి ఉంది. భారతీయ జనతా పార్టీలో తెలంగాణలో వర్గపోరు కారణంగానే బండి సంజయ్ అని తప్పించినట్లు పలువు నాయకులు పేర్కొంటున్నారు.

 

ALSO READ : 

  1. CRIME : రెండంతస్తులు చూపించాడు.. రెండున్నర కోట్లకు ముంచాడు..!
  2. WhatsApp Tips : మీ వాట్సాప్ లో మెసేజ్ మీకు తెలియకుండా ఎవరైనా చదువుతున్నారా..? తెలుసుకోండి ఇలా..!
  3. TSRTC : పల్లె వెలుగు ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ బంపర్ ఆఫర్.. బస్సు పాస్ ల అమలుకు నిర్ణయం..!

మరిన్ని వార్తలు