చర్ల, దుమ్ముగూడెం పోలీస్ స్టేషన్లను సందర్శించిన మల్టీజోన్-1 ఐజీ చంద్రశేఖర్ రెడ్డి

చర్ల, దుమ్ముగూడెం పోలీస్ స్టేషన్లను సందర్శించిన మల్టీజోన్-1 ఐజీ చంద్రశేఖర్ రెడ్డి

చర్ల ,మనసాక్షి:

ఏజెన్సీ పోలీస్ స్టేషన్లు అయిన చర్ల, దుమ్ముగూడెం, పోలీస్ స్టేషన్లను మల్టీ జోన్ 1 ఐజీ చంద్రశేఖర్ రెడ్డి శుక్రవారం సందర్శించడం జరిగింది.జిల్లా ఎస్పీ డా.వినీత్.జి ఐపిఎస్ రెండు పోలీస్ స్టేషన్ల పరిధిలో ప్రస్తుత పరిస్థితిని ఐజీ కి వివరించడం జరిగింది.

 

ALSO READ : 

  1. కెసిఆర్ ప్రభుత్వం పై మావోయిస్టుల కీలక లేఖ విడుదల..!
  2. TSRTC : ప్రైవేట్ ట్రావెల్స్ కు దీటుగా తెలంగాణ ఆర్టీసీ టూర్ ప్యాకేజీ.. 22 నుంచి ప్రారంభం..!
  3. మిర్యాలగూడ : రౌడీ షీటర్ బైండోవర్

ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న నూతన పోలీస్ స్టేషన్ భవనాలను ఐజీ పరిశీలించారు.మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పనిచేసే పోలీసు అధికారులు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.

 

వరద ముంపు ప్రాంతాల్లో నివసించే ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.అనంతరం వరద ముంపు ప్రాంతాల్లో అధికారులు చేపడుతున్న చర్యలను స్వయంగా పరిశీలించారు.

 

ALSO READ : 

  1. WhatsApp Tips : మీ వాట్సాప్ లో మెసేజ్ మీకు తెలియకుండా ఎవరైనా చదువుతున్నారా..? తెలుసుకోండి ఇలా..!
  2. PhonePe : ఫోన్ పే కస్టమర్లకు గుడ్ న్యూస్..  హెల్త్ ఇన్సూరెన్స్ రూ.950 లకే రూ. 5 లక్షల బెనిఫిట్..!
  3. TSRTC : పల్లె వెలుగు ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ బంపర్ ఆఫర్.. బస్సు పాస్ ల అమలుకు నిర్ణయం..!