Breaking NewsTOP STORIESజిల్లా వార్తలుతెలంగాణరాజకీయంహైదరాబాద్
KCR : ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రమాణస్వీకారం..!
KCR : ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రమాణస్వీకారం..!
హైదరాబాద్ , మన సాక్షి :
ఎమ్మెల్యేగా మాజీ ముఖ్యమంత్రి , బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ సమక్షంలో ఆయన గజ్వేల్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు.
ఎన్నికలు అయ్యాక ఆయన ప్రమాణ స్వీకారం జరిగే నాటికి కాలుజారి ఫామ్ హౌస్ లో కింద పడిన విషయం తెలిసిందే. ఆ తర్వాత యశోద ఆసుపత్రిలో చికిత్స పొంది తిరిగి ఫామ్ హౌస్ కు చేరుకున్నారు.
ఇటీవల ఆరోగ్యం కుదుటపడటంతో ఆయన గురువారం శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమంలో పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు. కెసిఆర్ కు శుభాకాంక్షలు తెలియజేశారు .
MOST READ :
- Kumari aunty : ఫేమస్ అయిన కుమారి ఆంటీ.. ఆమె ఫుడ్ స్టాల్ పై సీఎం రేవంత్ రెడ్డి జారీ చేసిన ఆదేశాలేంటి.!
- మిర్యాలగూడ : యూట్యూబ్ లో చూసి దొంగతనాలు.. ముఠాను పట్టుకున్న పోలీసులు..!
- తెలంగాణ : రేషన్ కార్డుదారులు అలా చేయకుంటే కట్.. గడువు మరో నెల పెంపు..!
- KTR : మన కేటీఆర్ ఇలా అయ్యాడా.. ఏంటో ఆ కథ తెలుసుకోండి.. నెట్టింట్లో వైరల్..!









