Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Anganwadi Centre : అంగన్వాడి కేంద్రంలో కోతుల వీరంగం..!

Anganwadi Centre : అంగన్వాడి కేంద్రంలో కోతుల వీరంగం..!

కేతేపల్లి, మనసాక్షి :

నల్గొండ జిల్లా కేతేపల్లి మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీ అంగన్వాడి కేంద్రంలో సోమవారం ఉదయం కోతులు వీరంగం వేశాయి. అంగన్వాడి భవనం వెంటిలేటర్ల గుండా అవి లోపలికి ప్రవేశించి పుస్తకాలను, వంట సామాగ్రిని చిందర వందర చేశాయి. కేంద్రంలొ గల గుడ్లను పగలగొట్టి బియ్యాన్ని పారబోశాయి. కోతుల వీరంగాన్ని గమనించిన చుట్టుపక్కల వాళ్ళు కర్రలతో వాటిని తరిమారు.

కొన్ని రోజుల క్రితం గ్రామంలో ని మారతమ్మ గృహంలోకి ప్రవేశించిన కోతులు ఆమె ఇంట్లోనే సామాగ్రిని, నిత్యవసరాలను చిందరవందర చేశాయి. గుంపులు గుంపులుగా తిరుగుతున్న కోతులు ప్రజలను ముఖ్యంగా వృద్ధులను,చిన్నపిల్లలను గాయపరుస్తున్నాయని ప్రభుత్వం ప్రభుత్వ అధికారులు వెంటనే కోతులను పట్టించి అడవిలోకి వదలాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.

MOST READ : 

  1. Suryapet : సూర్యాపేటలో భారీగా.. 18 కిలోల బంగారం దోపిడీ..!

  2. UPI : ఫోన్ పే, గూగుల్ పే లో బ్యాలెన్స్ చెక్ చేసే అలవాటు మీకు ఉందా.. అయితే ఇది తెలుసుకోవాల్సిందే..!

  3. Nagarjunasagar : నాగార్జునసాగర్ కు భారీ వరద.. ఎడమ కాలువకు నీటి విడుదల..!

  4. Liquor : కర్ణాటక మద్యం ప్యాకెట్లు.. తెలంగాణలో పట్టివేత..!

మరిన్ని వార్తలు