నాచారం డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా శ్రీకాంత్ గౌడ్..!

నాచారం డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా బండారం శ్రీకాంత్ గౌడ్ నియమితులయ్యారు. శుక్రవారం శ్రీకాంత్ గౌడ్ కు నియామక పత్రాన్ని ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మందముల పరమేశ్వర్ రెడ్డి అందజేశారు.

నాచారం డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా శ్రీకాంత్ గౌడ్..!

నాచారం, మన సాక్షి:

నాచారం డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా బండారం శ్రీకాంత్ గౌడ్ నియమితులయ్యారు.
శుక్రవారం శ్రీకాంత్ గౌడ్ కు నియామక పత్రాన్ని ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మందముల పరమేశ్వర్ రెడ్డి అందజేశారు.

డివిజన్ లో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఈ సందర్భంగా పరమేశ్వర్ రెడ్డి సూచించారు. త్వరలో రానున్న పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు కృష్ణ రెడ్డి, రామ్ రెడ్డి , సత్తయ్య యాదవ్, బండారి రఘు, భద్రయ్య, సేవాద వెంకటేష్, నూతల కంటి రాజు, మహేష్ యాదవ్, టోనీ ఫ్రాన్సిస్, సిహెచ్ నరేష్, గద్ద క్రాంతి, అజీమ్ భాయ్, రాకేష్, కుదుస్, కృష్ణ యాదవ్, అశోక్, నరేందర్ యాదవ్, మణికంఠ, ప్రవీణ్ చారి, శ్రీనివాస్ రెడ్డి, బండారి మోహన్, బండారం మధు, సందీప్, టిల్లు, జాఫర్, రహీం, శేఖర్, పవన్, బాలు యాదవ్, మదన చారి, బాలరాజు, సతీష్ తదితరులు పాల్గొన్నారు.

MOST READ : 

  1. Gas Cylinder : రూ.500లకే గ్యాస్ సిలిండర్.. ఎప్పటి నుంచి అంటే..!
  2. BREAKING : టిఆర్ఎస్ కు బిగ్ షాక్.. తెలంగాణ తొలి ఉప ముఖ్యమంత్రి రాజీనామా..!
  3. Good News : నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త.. త్వరలో 15 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్…!
  4. KTR : మన కేటీఆర్ ఇలా అయ్యాడా.. ఏంటో ఆ కథ తెలుసుకోండి.. నెట్టింట్లో వైరల్..!
  5. BREAKING : మధ్యాహ్న భోజనం వికటించి పదిమంది విద్యార్థులకు అస్వస్థత