షార్ట్ సర్క్యూట్ తో గడ్డి వాములు దగ్ధం

షార్ట్ సర్క్యూట్ తో గడ్డి వాములు దగ్ధం

మాడుగులపల్లి ,మనసాక్షి:

షార్ట్ సర్క్యూట్ తో గడ్డి వాములు దగ్దం అయిన ఘటన మండలంలోని చెరువుపల్లి గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన కట్ట జాన్ రెడ్డి, పోలేబోయిన సైదులు కు చెందిన గడ్డి వాములు ప్రమాదవశాత్తు షార్ట్ సర్క్యూట్ తో పూర్తిగా దగ్దం అయ్యాయి. స్థానికులు ఫైర్ స్టేషన్ కు సమాచారం ఇవ్వడంతో వచ్చి మంటలు అర్పారు.ఈ ఘటన లో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.

ALSO READ : 

  1. సూర్యాపేట : ఎలుగుబంటి కలకలం  (వీడియో వైరల్)
  2. Treditional Bed : నులక మంచానికి అంతరేటా..? వార్నీ.. ఎందుకో..?
  3. మిర్యాలగూడ : బైక్ లో రైతు సొమ్ము దొంగిలించిన వ్యక్తి .. ఫోటో విడుదల చేసిన పోలీసులు.. !
  4. Ts rtc : ఆర్టీసీలో విలేజ్ బస్ ఆఫీసర్లు… కొత్తగా నియామకం