Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణరంగారెడ్డి
రోడ్డు ప్రమాద బాధితుడు మృతి
రోడ్డు ప్రమాద బాధితుడు మృతి
మాడ్గుల: మనసాక్షి:
మండలంలోని ఇర్విన్ గ్రామానికి చెందిన రోడ్డు ప్రమాద భాదితుడు ఉడుతల కృష్ణయ్య గౌడ్ (55) ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు.
మృతుడు కృష్ణయ్యగౌడ్ ఈనెల 21వ తేదీన ఆమనగల్ బస్టాండ్ లోకి నడుచుకుంటూ వెళుతుండగా ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో రెండు కాళ్ళు నుజ్జునుజ్జు అయ్యాయి. దీంతో కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృత్యువాత పడ్డాడు.
ALSO READ :









