Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణహైదరాబాద్

Revanth Reddy : సీఎం రేవంత్ ను కలిసిన రోహిత్ వేముల తల్లి..!

Revanth Reddy : సీఎం రేవంత్ ను కలిసిన రోహిత్ వేముల తల్లి..!

హైదరాబాద్ ,మన సాక్షి :

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని రోహిత్ వేముల తల్లి రాధిక శనివారం కలిశారు. 8 సంవత్సరాల క్రితం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఆత్మహత్యకు పాల్పడిన రోహిత్ ఘటన అప్పట్లో ఎంతో సంచలనం కల్పించింది. ఆ సంఘటనపై కేసు విచారణలో తమకు న్యాయం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వేముల రోహిత్ వేముల తల్లి రాధిక కలిశారు.

కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులు రాహుల్ గాంధీ కూడా సెంట్రల్ యూనివర్సిటీ ని అప్పట్లో సందర్శించి రోహిత్ వేముల కుటుంబానికి అండగా ఉంటానని మాట ఇచ్చారు. కాగా వేముల రోహిత్ వేముల తల్లికి అండగా ఉంటానని రేవంత్ రెడ్డి మాట ఇచ్చారు. కేసు విచారణలో న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు.

ALSO READ : 

Theenmar Mallanna : నామినేషన్ రోజే తీన్మార్ మల్లన్న సంచలన ప్రకటన.. రాజకీయాల్లో ప్రకంపనలు..!

Climbing Stairs : మీరు ప్రతిరోజు మెట్లు ఎక్కి దిగుతున్నారా..? అయితే ఇది తెలుసుకోవాల్సిందే.. కొత్త అధ్యాయంలో నిజాలు..!

Spr : ఎస్ఎస్సి ఫలితాల్లో ఎస్పిఆర్ విద్యార్థుల ప్రభంజనం..!

Telangana : తెలంగాణ మహిళలకు సర్కార్ శుభవార్త.. ఏకంగా లక్ష రూపాయలు..!

మరిన్ని వార్తలు