గుండెపోటుతో సీనియర్ న్యాయవాది ఇస్మాయిల్ మృతి

గుండెపోటుతో సీనియర్ న్యాయవాది ఇస్మాయిల్ మృతి, పలువురు శ్రద్ధాంజలి

చౌటుప్పల్. మన సాక్షి.

సీనియర్ న్యాయవాదులు భువనగిరి కోర్టు బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు, ఐలు రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎండి ఇస్మాయిల్ తన నివాసంలో సోమవారం రాత్రి గుండెపోటుతో మృతి చెందిన వార్త తెలుసుకొని చౌటుప్పల్ కోర్టు బార్ అసోసియేషన్ తరపున న్యాయవాదులందరూ మంగళవారం ఆయన చిత్రపటానికి పూలమాలవేసి శ్రద్ధాంజలి ఘటించారు.

 

ALSO READ : 

1. TS TET NOTIFICATION : తెలంగాణ టెట్ నోటిఫికేషన్ విడుదల..!

2. Vande Bharath : తెలంగాణకు మరో వందేభారత్.. ఏడు గంటల్లోనే గమ్యం..!

3. Telangana : తెలంగాణలో రైతు బీమా తరహాలోనే.. మరొకటి..!

 

 

ఎండి ఇస్మాయిల్ న్యాయవాదిగా అందించిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ కోర్టు బార్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ తాడూరి పరమేష్, జాయింట్ సెక్రెటరీ చెల్లా రమేష్, ట్రెజరర్ పడమటి మహిపాల్ రెడ్డి, లైబ్రరీయన్ జక్కర్తి శేఖర్, న్యాయవాదులు తడక మోహన్,

 

బి వెంకటాచలం, ఎం సత్తిరెడ్డి, రాధాకృష్ణ, పిట్టల బిక్షమయ్య, గొడుగు శ్రీనివాస్, మేడి సత్యనారాయణ, డి శ్రీశైలం, రాఘవేందర్, ఐ శ్రీశైలం, చామట్ల జంగయ్య, శ్రీనివాస్, ఎండి ఖయ్యూం ,డి శ్రీశైలం, గంగాదేవి రవీందర్, ముక్తాల నరసింహ, బడుగు శ్రీకాంత్, మహిళా న్యాయవాదులు అల్లే స్వాతి ,ఎన్ జ్యోతి తదితర న్యాయవాదులు పాల్గొన్నారు.