BREAKING : సూర్యాపేటలో ఘోర రోడ్డు ప్రమాదం..!

BREAKING : సూర్యాపేటలో ఘోర రోడ్డు ప్రమాదం..!

సూర్యాపేట, మనసాక్షి :

సూర్యాపేట జిల్లా కేంద్రంలోని హైటెక్ బస్టాండ్ ఎదురుగా జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ముందుగా వెళ్తున్న లారీని అతివేగంగా వచ్చిన కారు వెనుక నుండి ఢీకొట్టడంతో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం. గాయాలైన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

ALSO READ : 

  1. నలగొండ జిల్లా ఎస్పీగా చందన దీప్తి
  2. బైరవునిపల్లి లో జాలర్ల కు చిక్కిన కొండచిలువ..!
  3. ఇద్దరూ స్నేహితులే.. రైలు పట్టాల పైకి ఎందుకు వెళ్లారు, ఏం జరిగింది..!
  4. పాపం పసిబాలుడు.. సెకన్ల వ్యవధిలో తల్లి ఒడి నుంచి మృత్యు ఒడిలోకి..!