Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణరాజకీయంహైదరాబాద్

BIG BREAKING : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయాణించనున్న విమానంకు సాంకేతిక లోపం..!

BIG BREAKING : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయాణించనున్న విమానంకు సాంకేతిక లోపం..!

మన సాక్షి ,:

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రమాదం తప్పిందని చెప్పవచ్చును.  ఆయన ప్రయాణించనున్న విమానం కు సాంకేతిక లోపం ఏర్పడింది. సాంకేతిక లోపం వల్ల ఇండిగో విమానం నిలిచిపోయింది. దాంతో ఆయన ప్రయాణం ఆలస్యమైంది.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంట డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క , మంత్రి పొన్నం ప్రభాకర్ , తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ దీపా దాస్ మున్షి ఉన్నారు. వీరంతా ముంబైలో కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులు రాహుల్ గాంధీ భారత్ న్యాయ యాత్ర సభకు వెళ్తున్నారు.

ఆ సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సుమారు గంట నుంచి వారు శంషాబాద్ విమానాశ్రయంలోనే ఉన్నారు.

ALSO READ : 

Telangana : మీ కరెంట్ బిల్లు జీరో రాలేదా..? అయితే ఇలా చేయండి..!

Reporters Arrest : విలేకరుల బ్లాక్ మెయిల్.. కుటుంబం ఆత్మహత్య.. ఇద్దరు అరెస్టు, పరారీలో ముగ్గురు..!

మిర్యాలగూడ : కాలం చెల్లిన బిస్కెట్ ప్యాకెట్ల విక్రయం.. ఫిర్యాదు చేసినా పట్టించుకోని వైనం..!

మరిన్ని వార్తలు